(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఉద్యోగపర్వ - అధ్యాయ 188
॥ శ్రీః ॥
5.188. అధ్యాయః 188
Mahabharata - Udyoga Parva - Chapter Topics
పుత్రార్థం తపస్యతే ద్రుపదాయ మహాదేవేన స్త్రీ భూత్వా పుమాన్భవిష్యతీతి వరదానం ॥ 1 ॥
ద్రుపదభార్యయా స్త్ర్యపత్యజననేఽపి తస్య పుంస్త్వఖ్యాపనం ॥ 2 ॥
ద్రుపదేన తస్య స్త్రీత్వం ప్రచ్ఛాద్య పుంవజ్జాతకర్మాదికరణపూర్వకం శిఖండీతి నామకరణం ॥ 3 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text
దుర్యోధన ఉవాచ। 5-188-0x(3924)(38348)
కథం శిఖండీ గాంగేయ కన్యాం భూత్వా పురా తదా।
పురుషోఽభూద్యుధిశ్రేష్ఠ తన్మే బ్రూహి పితామహ ॥ 5-188-1(38349)
భీష్మ ఉవాచ। 5-188-2x(3925)
భార్యా తు తస్య రాజేంద్ర ద్రుపదస్య మహీపతేః।
మహిషీ దయితా హ్యాసీదపుత్రా చ విశాంపతే ॥ 5-188-2(38350)
ఏతస్మిన్నేవ కాలే తు ద్రుపదో వై మహీపతిః।
అపత్యార్థే మహారాజ తోషయామాస శంకరం ॥ 5-188-3(38351)
అస్మాద్వధార్థం నిశ్చిత్య తపో ఘోరం సమాస్థితః।
ఋతే కన్యాం మహాదేవ పుత్రో మేస్యాదితి బ్రువన్ ॥ 5-188-4(38352)
భగవన్పుత్రమిచ్ఛామి భీష్మం ప్రతిచికీర్షయా ।
ఇత్యుక్తో దేవదేవేన స్త్రీపుమాంస్తే భవిష్యతి ॥ 5-188-5(38353)
నివర్తస్వ మహీపాల నైతంజాత్వన్యథా భవేత్ ।
స తు గత్వా చ నగరం భార్యామిదమువాచ హ ॥ 5-188-6(38354)
కృతో యత్నో మహాదేవస్తపసాఽఽరాధితో మయా ।
కన్యా భూత్వా పుమాన్భావీ ఇతి చోక్తోస్మి శంభునా ॥ 5-188-7(38355)
పునః పునర్యాచ్యమానో దిష్టమిత్యబ్రవీచ్ఛివః ।
నతదన్యచ్చ భవితా భవితవ్యం హి తత్తథా ॥ 5-188-8(38356)
తతః సా నియతా భూత్వా ఋతుకాలే మనస్వినీ ।
పత్నీ ద్రుపదరాజస్య ద్రుపదం ప్రవివేశ హ ॥ 5-188-9(38357)
లేభే గర్భం యథాకాలం విధిదృష్టేన కర్మణా ।
పార్షతస్య మహీపాల యథా మాం నారదోఽబ్రవీత్ ॥ 5-188-10(38358)
తతో దధార సా దేవీ గర్భం రాజీవలోచనా ।
తాం స రాజా ప్రియాం భార్యాం ద్రుపదః కురునందన ॥ 5-188-11(38359)
పుత్రస్నేహాన్మహాబాహుః ముఖం పర్యచరత్తదా ।
సర్వానభిప్రాయకృతాన్భార్యాఽలభత కౌరవ ॥ 5-188-12(38360)
అపుత్రస్య సతో రాజ్ఞో ద్రుపదస్య మహీపతేః ।
యథాకాలం తు సా దేవీ మహిషీ ద్రుపదస్య హ ॥ 5-188-13(38361)
కన్యాం ప్రవరరూపాం తు ప్రాజాయత నరాధిప ।
అపుత్రస్య తు రాజ్ఞః సా ద్రుపదస్య మనస్వినీ ॥ 5-188-14(38362)
ఖ్యాపయామాస రాజేంద్ర పుత్రో హ్యేష మమేతి వై।
తతః స రాజా ద్రుపద ప్రచ్ఛన్నాయా నరాధిప ॥ 5-188-15(38363)
పుత్రవత్పుత్రకార్యాణి సర్వాణి సమకారయత్ ।
రక్షణం చైవ మంత్రస్య మహిషీ ద్రుపదస్య సా॥ 5-188-16(38364)
చకార సర్వయత్నేన బ్రువణా పుత్ర ఇత్యుత ।
న చ తాం వేదక నగరే కశ్చిదన్యత్ర పార్షతాత్ ॥ 5-188-17(38365)
శ్రద్దధానో హి తద్వాక్యం దేవస్యాచ్యుతతేజసః।
ఛాదయామాస తాం కన్యాం పుమానితి చ సోబ్రవీత్ ॥ 5-188-18(38366)
జాతకర్మాణి సర్వాణి కారయామాస పార్థివః।
పుంవద్విధానయుక్తాని శిఖండీతి చ తాం విదుః ॥ 5-188-19(38367)
అహమేకస్తు చారేణ వచనాన్నారదస్య చ।
జ్ఞాతవాందేవవాక్యేన అంబాయాస్తపసా తథా ॥ ॥ 5-188-20(38368)
ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి అంబోపాఖ్యానపర్వణి అష్టాశీత్యధికశతతమోఽధ్యాయః ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.