SANATANA  DHARM - (WEBSITE-APP) - Amaranath Amar

మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జున్నుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తం 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జున్నకు ఉపదేశించెన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జున్ని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణన వ్యాసమున్నీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్య వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత ప్రాతన మైనది క్రీ.పూ. కి చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

 Sanatana Dharm సనాతన ధర్మం  Sanatana Dharm సనాతన ధర్మం

sloks- శ్లోకాలు Sanatana Dharm సనాతన ధర్మం    

Devotional Songs

Ganapathi - Ganesha songs telugu

Ayyappa Swamy Telugu Songs

Sri Venkateshwara songs

Hara Om Namah Shivaya Telugu

Subramanya Swamy Songs

Sri Rama Songs Download

Sri Lakshmi Devi Telugu Songs

Lord Hanuman Bhakti Telugu.

 

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Sanatanadharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.

దేశ హితం కోసం అనుక్షణం తపించే మేము మా వంట కష్టపడి కొంతమంది సహాయంతో ఒక భగవత్ గీత రామాయణం వెబ్ సైట్ తయార్ చేశాం... దేశంలోని ప్రతి ఒక్కరికి హిందూ ధర్మం విశిష్టత, భగవత్ గీత రామాయణం ప్రాధాన్యత తెలియచేయాలనే ఉద్దేశంతో వెబ్ సైట్ ప్రారంభించాం. ఈ వెబ్ సైట్ లో మన ధర్మం, భగవత్ గీత రామాయణం పూర్తి వివరణ ఉంటుంది.. గీత రామాయణం తో పాటుగా మరికొన్ని గ్రంథాలను ఈ వెబ్ సైట్ లో నిక్షిప్తం చేస్తున్నాం.. దీని అభివృద్ధి కోసం ఎవరైనా దాతలు ఆర్ధిక సహాయం చెయ్యాలి అనుకుంటే.. కాంటాక్ట్ పేజీలో ఉన్న మా అకౌంట్ నంబర్ కు చెయ్యగలరు..