(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


ఉద్యోగపర్వ - అధ్యాయ 183

॥ శ్రీః ॥
5.183. అధ్యాయః 183
Mahabharata - Udyoga Parva - Chapter Topics
సప్రమాణం దేవతాదిప్రార్థనాపూర్వకం శాయితస్య భీష్మస్య దివ్యపురుషైః స్వప్నే సమాశ్వాసనపూర్వకం జ్ఞాతపూర్వప్రస్వాపనాస్త్రానుస్మారణం ॥ 1 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text

భీష్మ ఉవాచ। 5-183-0x(3917)(38204)
తతోఽహం నిశి రాజేంద్ర ప్రణంయ శిరసా తదా।
బ్రాహ్మణానాం పితౄణాం చ దేవతానాం చ సర్వశః ॥ 5-183-1(38205)
నక్తంచరాణాం భూతానాం రాజన్యానాం విశాంపతే।
శయనం ప్రాప్య రహితే మనసా సమచింతయం ॥ 5-183-2(38206)
జామదగ్న్యేన మే యుద్ధమిదం పరమదారుణం ।
అహాని చ బహూన్యద్య వర్తతే సుమహాత్యయం ॥ 5-183-3(38207)
న చ రామం మహావీర్యం శక్నోమి రణమూర్ధని ।
విజేతుం సమరే విప్రం జామదగ్న్యం మహాబలం ॥ 5-183-4(38208)
యది శక్యో మయా జేతుం జామదగ్న్యః ప్రతాపవాన్ ।
దైవతాని ప్రసన్నాని దర్శయంతు నిశాం మమ ॥ 5-183-5(38209)
తతో నిశి చ రాజేంద్ర ప్రసుప్తః శరవిక్షతః ।
దక్షిణేనేహ పార్శ్వేన ప్రభాతసమయే తదా ॥ 5-183-6(38210)
తతోఽహం విప్రముఖ్యైస్తైర్యైరస్మి పతితో రథాత్।
ఉత్థాపితో ధృతశ్చైవ మా భైరితి చ సాంత్వితః ॥ 5-183-7(38211)
త ఏవ మాం మహారాజ స్వప్నే దర్శనమేత్య వై ।
పరివార్యాబ్రువన్వాక్యం తన్నిబోధ కురూద్వహ ॥ 5-183-8(38212)
ఉత్తిష్ఠ మా భైర్గాంగేయ న భయం తేఽస్తి కించన।
రక్షామహే త్వాం కౌరవ్య స్వశరీరం హి నో భవాన్ ॥ 5-183-9(38213)
న త్వాం రామో రణే జేతా జామదగ్న్యః కథంచన ।
త్వమేవ సమరే రామం విజేతా భరతర్షభ ॥ 5-183-10(38214)
ఇదమస్త్రం సుదయితం ప్రత్యభిజ్ఞాస్యతే భవాన్ ।
విదితం హి తవాప్యేతత్పూర్వస్మిందేహధారణే ॥ 5-183-11(38215)
ప్రాజాపత్యం విశ్వకృతం ప్రస్వాపం నామ భారత ।
న హీదం వేద రామోఽపి పృథివ్యాం వా పుమాన్క్వచిత్ ॥ 5-183-12(38216)
తత్స్మరస్వ మహాబాహో భృశం సంయోజయస్వ చ।
ఉపస్థాస్యతి రాజేంద్ర స్వయమేవ తవానఘ ॥ 5-183-13(38217)
యేన సర్వాన్మహావీర్యాన్ప్రశాసిష్యసి కౌరవ ।
న చ రామః క్షయం గంతా తేనాస్త్రేణ నరాధిప ॥ 5-183-14(38218)
ఏనసా న తు సంయోగం ప్రాప్స్యసే జాతు మానద ।
స్వప్స్యతే జామదగ్న్యోఽసౌ త్వద్బాణబలపీడితః ॥ 5-183-15(38219)
తతో జిత్వా త్వమేవైనం పునరుత్థాపయిష్యసి।
అస్త్రేణ దయితేనాజౌ భీష్మ సంబోధనేన వై ॥ 5-183-16(38220)
ఏవం కురుష్వ కౌరవ్య ప్రభాతే రథమాస్థితః।
ప్రసుప్తం వా మృతం వేతి తుల్యం మన్యామహే వయం ॥ 5-183-17(38221)
న చ రామేణ మర్తవ్యం కదాచిదపి పార్థివ।
తతః సముత్పన్నమిదం ప్రస్వాపం యుజ్యతామితి ॥ 5-183-18(38222)
ఇత్యుక్త్వాంతర్హితా రాజన్సర్వ ఏవ ద్విజోత్తమాః ।
అష్టౌ సదృశరూపాస్తే సర్వే భాసురమూర్తయః ॥ ॥ 5-183-19(38223)

ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి అంబోపాఖ్యానపర్వణి త్ర్యశీత్యధికశతతమోఽధ్యాయః ॥

Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-183-5 నిశాం నిశి। దర్శయంతు ఆత్మానం ప్రకాశయంతు ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.