(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


ఉద్యోగపర్వ - అధ్యాయ 142

॥ శ్రీః ॥
5.142. అధ్యాయః 142
Mahabharata - Udyoga Parva - Chapter Topics
కృష్ణేన కర్ణంప్రతి పాండవజయనిర్ధారణకథనపూర్వకం భీష్ణాదిషు యుద్ధసన్నాహసందేశకథనచోదనా ॥ 1 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 5-142-0x(3803)(36664)
కర్ణస్య వచనం శ్రుత్వా కేశవః పరవీరహా।
ఉవాచ ప్రహసన్వాక్యం స్మితపూర్వమిదం యథా ॥ 5-142-1(36665)
శ్రీభగవానువాచ। 5-142-2x(3804)
అపి త్వాం న లభేత్కర్ణ రాజ్యలంభోపపాదనం ।
మయా దత్తాం హి పృథివీం న ప్రశాసితుమిచ్ఛసి ॥ 5-142-2(36666)
ధ్రువో జయః పాండవానామితీదం
న సంశయః కశ్చన విద్యతేఽత్ర।
జయధ్వజో దృశ్యతే పాండవస్య
సముచ్ఛ్రితో వానరరాజ ఉగ్రః । 5-142-3(36667)
దివ్యా మాయా విహితా భౌమనేన
సముచ్ఛ్రితా ఇంద్రకేతుప్రకాశాః ।
దివ్యాని భూతాని జయావహాని
దృశ్యంతి చైవాత్ర భయానకాని ॥ 5-142-4(36668)
న సంజతే శైలవనస్పతిభ్య
ఊర్ధ్వం తిర్యగ్యోజనమాత్రరూపః ।
శ్రీమాంధ్వజః కర్ణ ధనంజయస్య
సముచ్ఛ్రితః పావకతుల్యరూపః ॥ 5-142-5(36669)
యదా ద్రక్ష్యసి సంగ్రామే శ్వేతాశ్వం కృష్ణసారథిం ।
ఐంద్రమస్త్రం వికుర్వాణముభే చాప్యగ్నిమారుతే ॥ 5-142-6(36670)
గాండీవస్య చ నిర్ఘోషం విస్ఫూర్జితమివాశనేః।
న తదా భవితా త్రేతా న కృతం ద్వాపరం న చ ॥ 5-142-7(36671)
యదా ద్రక్ష్యసి సంగ్రామే కుంతీపుత్రం యుధిష్ఠిరం ।
జపహోమసమాయుక్తం స్వాం రక్షంతం మహాచమూం ॥ 5-142-8(36672)
ఆదిత్యమివ దుర్ధర్షం తపంతం శత్రువాహినీం ।
న తదా భవితా త్రేతా న కృతం ద్వాపరం న చ ॥ 5-142-9(36673)
యదా ద్రక్ష్యసి సంగ్రామే భీమసేనం మహాబలం ।
దుఃశాసనస్య రుధిరం పీత్వా నృత్యంతమాహవే ॥ 5-142-10(36674)
ప్రభిన్నమివ మాతంగం ప్రతిద్విరదఘాతినం ।
న తదా భవితా త్రేతా న కృతం ద్వాపరం న చ ॥ 5-142-11(36675)
యదా ద్రక్ష్యసి సంగ్రామే ద్రోణం శాంతనవం కృపం ।
సుయోధనంచ రాజానం సైంధవం చ జయద్రథం ॥ 5-142-12(36676)
యుద్ధాయాపతతస్తూర్ణం వారితాన్సవ్యసాచినా।
న తదా భవితా త్రేతా న కృతం ద్వాపరం న చ ॥ 5-142-13(36677)
యదా ద్రక్ష్యసి సంగ్రామే మాద్రీపుత్రౌ మహాబలౌ ।
వాహినీం ధార్తరాష్ట్రాణాం క్షోభయంతౌ గజావివ ॥ 5-142-14(36678)
విగాఢే శస్త్రసంపాతే పరవీరరథారుజౌ ।
న తదా భవితా త్రేతా న కృతం ద్వాపరం న చ ॥ 5-142-15(36679)
బ్రూయాః కర్ణ ఇతో గత్వా ద్రోణం శాంతనవం కృపం ।
సౌంయోఽయం వర్తతే మాసః సుప్రాపయవసేంధనః ॥ 5-142-16(36680)
సర్వౌషధివనస్ఫీతః ఫలవానల్పమక్షికః ।
నిష్పంకో రసవత్తోయో నాత్యుష్ణశిశిరః సుఖః ॥ 5-142-17(36681)
సప్తమాచ్చాపి దివసాదమావాస్యా భవిష్యతి।
సంగ్రామో యుజ్యతాం తస్యాం తామాహుః శక్రదేవతాం ॥ 5-142-18(36682)
తథా రాజ్ఞో వదేః సర్వాన్యే యుద్ధాయాభ్యుపాగతాః।
యద్వో మనీషితం తద్వై సర్వం సంపాదయాంయహం ॥ 5-142-19(36683)
5-142-20(36684)
రాజానో రాజపుత్రాశ్చ దుర్యోధనవశానుగాః ।
ప్రాప్య శస్త్రేణ నిధనం ప్రాప్స్యంతి గతిముత్తమాం ॥
Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-142-4 భౌమనేన విశ్వకర్మణా ॥
5-142-18 సంగ్రామః సంగ్రామసాధనకలాపః । బుజ్యతాం ఏకీభూయావతిష్ఠతాం ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.