(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


ఉద్యోగపర్వ - అధ్యాయ 141

॥ శ్రీః ॥
5.141. అధ్యాయః 141
Mahabharata - Udyoga Parva - Chapter Topics
కర్ణేన కృష్ణంప్రతి స్వస్య పాండవపక్షప్రవేశే సయుక్తికం ప్రతిబంధకనిరూపణపూర్వకం స్వరహస్యగోపనప్రార్థనాది ॥ 1 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text

కర్ణ ఉవాచ। 5-141-0x(3802)(36606)
అసంశయం సౌహృదాన్మే ప్రణయాచ్చాథ కేశవ।
సఖ్యేన చైవ వార్ష్ణేయ శ్రేయస్కామతయైవ చ ॥ 5-141-1(36607)
సర్వం చైవాభిజానామి పాండోః పుత్రోఽస్మి ధర్మతః ।
నిశ్చయాద్ధర్మశాస్త్రాణాం యథా త్వం కృష్ణ మన్యసే ॥ 5-141-2(36608)
కన్యా గర్భం సమాధత్త భాస్కరాన్మాం జనార్దన ।
ఆదిత్యవచనాచ్చైవ జాతం మాం సా వ్యసర్జయత్ ॥ 5-141-3(36609)
సోస్మి కృష్ణ తథాజాతః పాండోః పుత్రోస్మి ధర్మతః ।
కుంత్యా త్వహమపాకీర్ణో యథా న కుశలం తథా ॥ 5-141-4(36610)
సూతో హి మామధిరథో దృష్ట్వైవాభ్యానయద్గృహాన్।
రాధాయాశ్చైవ మాం ప్రాదాత్సౌహార్దాన్మధుసూదన ॥ 5-141-5(36611)
మత్స్నేహాచ్చైవ రాధాయాం సద్యః క్షీరమవాతరత్ ।
సా మే మూత్రం పురీషం చ ప్రతిజగ్రాహ మాధవ ॥ 5-141-6(36612)
తస్యాః పిండవ్యపనయం కుర్యాదస్మద్విధః కథం ।
ధర్మవిద్ధర్మశాస్త్రాణాం శ్రవణే సతతం రతః ॥ 5-141-7(36613)
తథా మామభిజానాతి సూతశ్చాధిరథః సుతం ।
పితరం చాభిజానామి తమహం సౌహృదాత్సదా ॥ 5-141-8(36614)
స హి మే జాతకర్మాది కారయామాస మాధవ ।
శాస్త్రదృష్టేన విధినా పుత్రప్రీత్యా జనార్దన ॥ 5-141-9(36615)
నామ వై వసుషేణేతి కారయామాస వై ద్విజైః ।
భార్యాశ్చోఢా మమ ప్రాప్తే యౌవనే తత్పరిగ్రహాత్ ॥ 5-141-10(36616)
తాసు పుత్రాశ్చ పౌత్రాశ్చ మమ జాతా జనార్దన ।
తాసు మే హృదయం కృష్ణ సంజాతం కామబంధనం ॥ 5-141-11(36617)
న పృథివ్యా సకలయా న సువర్ణస్య రాశిభిః।
హర్షాద్భయాద్వా గోవింద మిథ్యా కర్తుం తదుత్సహే ॥ 5-141-12(36618)
ధృతరాష్ట్రకులే కృష్ణ దుర్యోధనసమాశ్రయాత్ ।
మయా త్రయోదశసమా భుక్తం రాజ్యమకంటకం ॥ 5-141-13(36619)
ఇష్టం చ బహుభిర్యజ్ఞైః సహసూతైర్మయాఽసకృత్।
ఆవాహాశ్చ వివాహాశ్చ సహసూతైర్మయా కృతాః ॥ 5-141-14(36620)
మాం చ కృష్ణ సమాసాద్య కృతః శస్త్రసముద్యమః ।
దుర్యోధనేన వార్ష్ణేయ విగ్రహశ్చాపి పాండవైః ॥ 5-141-15(36621)
తస్మాద్రణే ద్వైరథే మాం ప్రత్యుద్యాతారమచ్యుత ।
వృతవాన్పరమం కృష్ణ ప్రతీపం సవ్యసాచినః ॥ 5-141-16(36622)
వధాద్బంధాద్భయాద్వాపి లోభాద్వాపి జనార్దన ।
అనృతం నోత్సహే కర్తుం ధార్తరాష్ట్రస్య ధీమతః ॥ 5-141-17(36623)
యది హ్యద్య న గచ్ఛేయం ద్వైరథం సవ్యసాచినా ।
అకీర్తిః స్యాద్ధృపీకేశ మమ పార్థస్య చోభయోః ॥ 5-141-18(36624)
అసంశయం హితార్థాయ బ్రూయాస్త్వం మధుసూదన ।
సర్వం చ పాండవాః కుర్యుస్త్వద్వశిత్వాన్న సంశయః ॥ 5-141-19(36625)
మంత్రస్య నియమం కుర్యాస్త్వమత్ర మధుసూదన ।
ఏతదత్ర హితం మన్యే సర్వం యాదవనందన ॥ 5-141-20(36626)
యది జానాతి మాం రాజా ధర్మాత్మా సంయతేంద్రియః ।
కుంత్యాః ప్రథమజం పుత్రం న స రాజ్యం గ్రహీష్యతి ॥ 5-141-21(36627)
ప్రాప్య చాపి మహద్రాజ్యం తదహం మధుసూదన ।
స్ఫీతం దుర్యోధనాయైవ సంప్రదద్యామరిందమ ॥ 5-141-22(36628)
స ఏవ రాజా ధర్మాత్మా శాశ్వతోఽస్తు యుధిష్ఠిరః ।
నేతా యస్య హృషీకేసో యోద్ధా యస్య ధనంజయః ॥ 5-141-23(36629)
పృథివీ తస్య రాష్ట్రం చ యస్య భీమో మహారథః ।
నకులః సహదేవశ్చ ద్రౌపదేయాశ్చ మాధవ ॥ 5-141-24(36630)
ధృష్టద్యున్మశ్చ పాంచల్యః సాత్యకిశ్చ మహారథః ।
ఉత్తమౌజా యుధామన్యుః సత్యధర్మా చ సౌమకిః ॥ 5-141-25(36631)
చైద్యశ్చ చేకితానశ్చ శిఖండీ చాపరాజితః ।
ఇంద్రగోపకవర్ణాశ్చ కేకయా భ్రాతరస్తథా।
ఇంద్రాయుధసవర్ణశ్చ కుంతిభోజో మహామనాః ॥ 5-141-26(36632)
మాతులో భీమసేనస్య శ్యేనజిచ్చ మహారథః ।
శంఖః పుత్రో విరాటస్య నిధిస్త్వం చ జనార్దన ॥ 5-141-27(36633)
మహానయం కృష్ణ కృతః క్షత్రస్య సముదానయః ।
రాజ్యం ప్రాప్తమిదం దీప్తం ప్రథితం సర్వరాజసు ॥ 5-141-28(36634)
ధార్తరాష్ట్రస్య వార్ష్ణేయ శస్త్రయజ్ఞో భవిష్యతి।
అస్య యజ్ఞస్య వేత్తా త్వం భవిష్యసి జనార్దన ॥ 5-141-29(36635)
ఆధ్వర్యవం చ తే కృష్ణ ఋతావస్మిన్భవిష్యతి।
హోతా చైవాత్ర బీభత్సుః సన్నద్ధః స కపిధ్వజః ॥ 5-141-30(36636)
గాండీవం స్రుక్ తథా చాజ్యం వీర్యం పుంసాం భవిష్యతి।
ఐంద్రం పాశుపతం బ్రాహ్మం స్థూణాకర్ణం చ మాధవ ।
మంత్రాస్తత్ర భవిష్యంతి ప్రయుక్తాః సవ్యసాచినా ॥ 5-141-31(36637)
అనుయాతశ్చ పితరమధికో వా పరాక్రమే ।
గీతం స్తోత్రం స సౌభద్రః సంయక్ తత్ర భవిష్యతి ॥ 5-141-32(36638)
ఉద్గాతాత్ర పునర్భీమః ప్రస్తోతా సుమహాబలః ।
వినదన్స నరవ్యాఘ్రో నాగానీకాంతకృద్రణే ॥ 5-141-33(36639)
స చైవ తత్ర ధర్మాత్మా శశ్వద్రాజా యుధిష్ఠిరః ।
జపైర్హోమైశ్చ సంయుక్తో బ్రహ్మత్వం కారయిష్యతి ॥ 5-141-34(36640)
శంఖశబ్దాః సమురజా భేర్యశ్చ మధుసూదన।
ఉత్కృష్టః సింహనాదశ్చ సుబ్రహ్మణ్యో భవిష్యతి ॥ 5-141-35(36641)
నకులః సహదేవశ్చ మాద్రీపుత్రౌ యశస్వినౌ ।
శామిత్రం తౌ మహావీర్యౌ సంయక్ తత్ర భవిష్యతః।
`తౌ మైత్రావరుణాగ్నీధ్రౌ మహావీర్యౌ భవిష్యతః॥' 5-141-36(36642)
కల్మాషదండా గోవింద విమలా రథపంక్తయః।
యూపాః సముపకల్పంతామస్మిన్యజ్ఞే జనార్దన ॥ 5-141-37(36643)
కర్ణినాలీకనారాచా వత్సదంతోపబృంహణాః ।
తోమరాః సోమకలశాః పవిత్రాణి ధనూంషి చ ॥ 5-141-38(36644)
అసయోఽత్ర కపాలాని పురోడాశాః శిరాంసి చ।
హవిస్తు రుధిరం కృష్ణ తస్మిన్యజ్ఞే భవిష్యతి ॥ 5-141-39(36645)
ఇధ్మాః పరిధయశ్చైవ శక్తయో విమలా గదాః।
సదస్యా ద్రోణశిష్యాశ్చ కృపస్య చ శరద్వతః ॥ 5-141-40(36646)
ఇషవోఽత్ర పరిస్తోమా ముక్తా గాండీవధన్వనా ।
మహారథప్రయుక్తాశ్చ ద్రోణద్రౌణిప్రచోదితాః ॥ 5-141-41(36647)
ప్రతిప్రాస్థానికం కర్మ సాత్యకిస్తు కరిష్యతి।
దీక్షితో ధార్తరాష్ట్రోఽత్ర పత్నీ చాస్య మహాచమూః ॥ 5-141-42(36648)
ఘటోత్కచోఽత్ర శామిత్రం కరిష్యతి మహాబలః ।
అతిరాత్రే మహాబాహో వితతే యజ్ఞకర్మణి ॥ 5-141-43(36649)
దక్షిణా త్వస్య యజ్ఞస్య ధృష్టద్యుంనః ప్రతాపవాన్ ।
వైతానికే కర్మముఖే జాతో యత్కృష్ణ పావకాత్ ॥ 5-141-44(36650)
యదబ్రువమహం కృష్ణ కటుకాని స్మ పాండవాన్।
ప్రియార్థం ధార్తరాష్ట్రస్య తేన తప్యే హ్యకర్మణా ॥ 5-141-45(36651)
యదా ద్రక్ష్యసి మాం కృష్ణ నిహతం సవ్యసాచినా ।
పునశ్చితిస్తదా చాస్య యజ్ఞస్యాథ భవిష్యతి ॥ 5-141-46(36652)
దుఃశాసనస్య రుధిరం యదా పాస్యతి పాండవః ।
ఆనర్దం నర్దతః సంయక్ తదా సూయం భవిష్యతి ॥ 5-141-47(36653)
యదా ద్రోణం చ భీష్మం చ పాంచాల్యౌ పాతయిష్యతః ।
తదా యజ్ఞావసానం తద్భవిష్యతి జనార్దన ॥ 5-141-48(36654)
దుర్యోధనం యదా హంతా భీమసేనో మహాబలః ।
తదా సమాప్స్యతే యజ్ఞో ధార్తరాష్ట్రస్య మాధవ ॥ 5-141-49(36655)
స్నుషాశ్చ ప్రస్నుషాశ్చైవ ధృతరాష్ట్రస్య సంగతాః ।
హతేశ్వరా నష్టపుత్రా హతనాథాశ్చ కేశవ ॥ 5-141-50(36656)
రుదంత్యః సహగాంధార్యా శ్వగృధ్రకురరాకులే ।
స యజ్ఞేఽస్మిన్నవభృథో భవిష్యతి జనార్దన ॥ 5-141-51(36657)
విద్యావృద్ధా వయోవృద్ధాః క్షత్రియాః క్షత్రియర్షభ ।
వృథా మృత్యుం న కుర్వీరంస్త్వత్కృతే మధుసూదన ॥ 5-141-52(36658)
శస్త్రేణ నిధనం గచ్ఛేత్సమృద్ధం క్షత్రమండలం ।
కరుక్షేత్రే పుణ్యతమే త్రైలోక్యస్యాపి కేశవ ॥ 5-141-53(36659)
తదత్ర పుండరీకాక్ష విధత్స్వ యదభీప్సితం ।
యథా కార్త్స్న్యేన వార్ష్ణేయ క్షత్రం స్వర్గమవాప్నుయాత్ ॥ 5-141-54(36660)
యావత్స్థాస్యంతి గిరయః సరితశ్చ జనార్దన ।
తావత్కీర్తిభవః శబ్దః శాశ్వతోయం భవిష్యతి ॥ 5-141-55(36661)
బ్రాహ్మణాః కథయిష్యంతి మహాభారతమాహవం ।
సమాగమేషు వార్ష్ణేయ క్షత్రియాణాం యశోధనం ॥ 5-141-56(36662)
సముపానయ కౌంతేయం యుద్ధాయ మమ కేశవ ।
మంత్రసంవరణం కుర్వన్నిత్యమేవ పరంతప ॥ ॥ 5-141-57(36663)

ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యానర్వణి ఏకచత్వారింశదధికశతతమోఽధ్యాయః ॥

Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-141-4 యథా న కులజస్తథేతి కo పాఠః ॥
5-141-14 ఆవాహాః కులధర్మాః ॥
5-141-15 మాం చ । మిత్రమితి శేషః ॥
5-141-19 బ్రయాస్త్వం పాండవాన్ప్రతీతి శేషః ॥
5-141-20 నియమం గోపనం ॥
5-141-28 సముదానయః సముదాయీకరణం ॥
5-141-41 పరిస్తోమాః సోమచమసాదయః ॥
5-141-42 ప్రతిప్రస్థాతాఽధ్వర్యోస్తవ ద్వితీయః తస్య కర్మ ప్రతిప్రాస్థానికం ॥
5-141-43 అతిరాత్రే ఋతౌ। శ్లేషేణ నిశీథేచ।
ఘటోత్కచః రాత్రిచరత్వాత్ శామిత్రం కరిష్యతి ॥
5-141-46 పునశ్చితిర్యజ్ఞానంతరం చయనారంభో యజ్ఞవిశేషేషూక్తః ॥
5-141-47 ఆనర్దం మహానాదం నర్దతః। ణములంతం పూర్వపదం। సూయం సోమాభిషవః।
సుత్యా భవిష్యతీతి కo పాఠః ॥
5-141-48 యజ్ఞావసానం యజ్ఞస్య మధ్యేమధ్యే విరంయావస్థానం ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.