(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


ఉద్యోగపర్వ - అధ్యాయ 138

॥ శ్రీః ॥
5.138. అధ్యాయః 138
Mahabharata - Udyoga Parva - Chapter Topics
భీష్మద్రోణాభ్యాం కుంతీవాక్యం శ్రుత్వా సమీపస్థం దుర్యోధనం ప్రతి పాండవానాం కుంతీనిదేశానతిలంఘిత్వకథనపూర్వకం పాండవైః సహ సంధివిధానం ॥ 1 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 5-138-0x(3795)(36525)
కుంత్యాస్తు వచనం శ్రుత్వా భీష్మద్రోణౌ మహారథౌ।
దుర్యోధనమిదం వాక్యమూచతుః శాసనాతిగం ॥ 5-138-1(36526)
శ్రుతం తే పురుషవ్యాఘ్ర కుంత్యాః కృష్ణస్య సంనిధౌ ।
వాక్యమర్థవదత్యుగ్రముక్తం ధర్ంయమనుత్తమం ॥ 5-138-2(36527)
తత్కరిష్యంతి కౌంతేయా వాసుదేవస్య సంమతం ।
న హి తే జాతు శాంయేరన్నృతే రాజ్యేన కౌరవ ॥ 5-138-3(36528)
క్లేశితా హి త్వయా పార్థా ధర్మపాశసితాస్తదా।
సభాయాం ద్రౌపదీ చైవ తైశ్చ తన్మర్షితం తవ ॥ 5-138-4(36529)
కృతాస్త్రం హ్యర్జునం ప్రాప్య భీమం చ కృతనిశ్చయం ।
గాండీవం చేషుధీ చైవ రథం చ ధ్వజమేవ చ ॥ 5-138-5(36530)
నకులం సహదేవం చ బలవీర్యసమన్వితౌ ।
సహాయం వాసుదేవం చ న క్షంస్యతి యుధిష్ఠిరః ॥ 5-138-6(36531)
ప్రత్యక్షం తే మహాబాహో యథా పార్థేన ధీమతా ।
విరాటనగరే పూర్వం సర్వే స్మ యుధి నిర్జితాః ॥ 5-138-7(36532)
దానవా ఘోరకర్మాణో నివాతకవచా యుధి।
రౌద్రమస్త్రం సమాదాయ దగ్ధా వానరకేతునా ॥ 5-138-8(36533)
కర్ణప్రభృతయశ్చేమే త్వం చాపి కవచీ రథీ।
మోక్షితో ఘోషయాత్రాయాం పర్యాప్తం తన్నిదర్శనం ॥ 5-138-9(36534)
ప్రశాంయ భరతశ్రేష్ఠ భ్రాతృభిః సహ పాండవైః ।
రక్షేమాం పృథివీం సర్వాం మృత్యోర్దంష్ట్రాంతరం గతాం ॥ 5-138-10(36535)
జ్యేష్ఠో భ్రాతా ధర్మశీలో వత్సలః శ్లక్ష్ణవాక్కవిః ।
తం గచ్ఛ పురుషవ్యాఘ్రం వ్యపనీయేహ కిల్బిషం ॥ 5-138-11(36536)
దృష్టశ్చేత్త్వం పాండవేన వ్యపనీతశరాసనః ।
ప్రశాంతభ్రుకుటిః శ్రీమాన్కృతా శాంతిఃకులస్య నః॥ 5-138-12(36537)
తమభ్యేత్య సహామాత్యః పరిష్వజ్య నృపాత్మజం ।
అభివాదయ రాజానం యథాపూర్వమరిందమ ॥ 5-138-13(36538)
అభివాదయమానం త్వాం పాణిభ్యాం భీమపూర్వజః ।
ప్రతిగృహ్ణాతు సౌహార్దాత్కుంతీపుత్రో యుధిష్ఠిరః ॥ 5-138-14(36539)
సింహస్కంధోరుబాహుస్త్వాం వృత్తాయతమహాభుజః ।
పరిష్వజతు బాహుభ్యాం భీమః ప్రహరతాం వరః ॥ 5-138-15(36540)
కంబుగ్రీవో గుడాకేశస్తతస్త్వాం పుష్కరేక్షణః ।
అభివాదయతాం పార్థః కుంతీపుత్రో ధనంజయః ॥ 5-138-16(36541)
ఆశ్వినేయౌ నరవ్యాఘ్రౌ రూపేణాప్రతిమౌ భువి ।
తౌ చ త్వాం గురువత్ప్రోంణా పూజయా ప్రత్యుదీయతాం ॥ 5-138-17(36542)
ముంచంత్వానందజాశ్రూణి దాశార్హప్రముఖా నృపాః ।
సంగచ్ఛ భ్రాతృభిః సార్ధం మానం సంత్యజ్య పార్థివ ॥ 5-138-18(36543)
ప్రశాధి పృథివీం కృత్స్నాం తతస్త్వం భ్రాతృభిః సహ ।
సమాలింగ్య చ హర్షేణ నృపా యాంతు పరస్పరం ॥ 5-138-19(36544)
అలం యుద్ధేన రాజేంద్ర సుహృదాం శృణు వారణం ।
ధ్రువం వినాశో యుద్ధే హి క్షత్రియాణాం ప్రదృశ్యతే ॥ 5-138-20(36545)
జ్యోతీంషి ప్రతికూలాని దారుణా మృగపక్షిణః।
ఉత్పాతా వివిధా వీర దృశ్యంతే క్షత్రనాశనాః ॥ 5-138-21(36546)
విశేషత ఇహాస్మాకం నిమిత్తాని వినాశనే।
ఉల్కాభిర్హి ప్రదీప్తాభిర్బాధ్యతే పృతనా తవ ॥ 5-138-22(36547)
వాహనాన్యప్రహృష్టాని రుదంతీవ విశాంపతే।
గృధ్రాస్తే పర్యుపాసంతే సైన్యాని చ సమంతతః ॥ 5-138-23(36548)
నగరం న యథాపూర్వం తథా రాజనివేశనం ।
శివాశ్చాశివనిర్ఘోషా దీప్తాం సేవంతి వై దిశం ॥ 5-138-24(36549)
కురు వాక్యం పితుర్మాతురస్మాకం చ హితైషిణాం ।
త్వయ్యాయత్తో మహాబాహో శమో వ్యాయామ ఏవ చ ॥ 5-138-25(36550)
న చేత్కరిష్యసి వచః సుహృదామరికర్శన ।
తప్స్యసే వాహినీం దృష్ట్వా పార్థబాణప్రపీడితాం ॥ 5-138-26(36551)
భీమస్య చ మహానాదం నదతః శుష్మిణో రణే।
శ్రుత్వా స్మర్తాసి మే వాక్యం గాండీవస్య చ నిఃశ్వనం ।
యద్యేతదపసవ్యం తే వచో మమ భవిష్యతి ॥ ॥ 5-138-27(36552)

ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యానపర్వణి అష్టత్రింశదధికశతతమోఽధ్యాయః ॥

Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-138-10 ప్రశాంయ ప్రశమం కురు ॥
5-138-20 వారణం ప్రతిషేధం ॥
5-138-24 దీప్తాం దిశమితి దిగ్దాహాఖ్య ఉత్పాత ఉక్తః ॥
5-138-27 శుష్మిణః బలినః । అపసవ్యం విపరీతం ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.