(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


ఉద్యోగపర్వ - అధ్యాయ 128

॥ శ్రీః ॥
5.128. అధ్యాయః 128
Mahabharata - Udyoga Parva - Chapter Topics
శ్రీకృష్ణేన దుర్యోధనంప్రతి సగర్హణం పాండవేషు తత్కృతాపనయానుస్మారణం ॥ 1 ॥ దుర్యోధనస్య పాండవైరసంధానే కౌరవైర్వంధనపూర్వకం పాండవేభ్యః స్వసమర్పణప్రతిపాదకదుశ్శాసనవచనశ్రవణజకోపాత్ సభాతో నిర్గమనం ॥ 2 ॥ కృష్ణేన ధృతరాష్ట్రంప్రతి కులస్యార్ధే దుర్యోధనపరిత్యాగావిధానం ॥ 3 ॥ తథా సదృష్టాంతప్రదర్శనం దుర్యోధనస్య బంధనపూర్వకం పాండవేభ్యః సమర్పణవిధానం ॥ 4 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ ॥ 5-128-0x(3764)(36080)
తతః ప్రహస్య దాశార్హః క్రోధపర్యాకులేక్షణః ।
దుర్యోధనమిదం వాక్యమబ్రవీత్కురుసంసది ॥ 5-128-1(36081)
లప్స్యసే వీరశయనం కామమేతదవాప్స్యసి।
స్థిరో భవ సహామాత్యో విమర్దో భవితా మహాన్ ॥ 5-128-2(36082)
యచ్చైతన్మన్యసే మూఢ న మే కశ్చిద్వ్యతిక్రమః।
పాండవేష్వితి తత్సర్వం నిబోధ త్వం నరాధిప ॥ 5-128-3(36083)
శ్రియాం సంతప్యమానేన పాండవానాం మహాత్మనాం ।
త్వయా దుర్మంత్రితం ద్యూతం సౌబలేన చ భారత ॥ 5-128-4(36084)
కథం చ జ్ఞాతయస్తాత శ్రేయాంసః సాధుసంమతాః ।
తథాఽన్యాయ్యముపస్థాతుం జిహ్మేనాజిహ్మచారిణః ॥ 5-128-5(36085)
అక్షద్యూతం మహాప్రజ్ఞ సతాం మతివినాశనం ।
అసతాం తత్ర జాయంతే భేదాశ్చ వ్యసనాని చ ॥ 5-128-6(36086)
తదిదం వ్యసనం ఘోరం త్వయా ద్యూతముఖం కృతం ।
అసమీక్ష్య సదాచారాన్సార్ధం పాపానుబంధనైః ॥ 5-128-7(36087)
కశ్చాన్యో భ్రాతృభార్యాం వై విప్రకర్తృం తథార్హతి।
ఆనీయ చ సభాం వ్యక్తం యథోక్తా ద్రౌపదీ త్వయా ॥ 5-128-8(36088)
కులీనా శీలసంపన్నా ప్రాణేభ్యోఽపి గరీయసీ ।
మహిషీ పాండుపుత్రాణాం తథా వినికృతా త్వయా ॥ 5-128-9(36089)
జానంతి కురవః సర్వే యథోక్తాః కురుసంసది ।
దుఃశాసనేన కౌంతేయాః ప్రవ్రజంతః పరంతపాః ॥ 5-128-10(36090)
సంయగ్వృత్తేష్వలుబ్ధేషు సతతం ధర్మచారిషు ।
స్వేషు బంధుషు కః సాధుశ్చరేదేవమసాంప్రతం ॥ 5-128-11(36091)
నృశంసానామనార్యాణాం తథా పరుషభాషణం ।
కర్ణదుఃశాసనాభ్యాం చ త్వయా చ బహుశః కృతం ॥ 5-128-12(36092)
సహ మాత్రా ప్రదగ్ధుం తాన్బాలకాన్వారణావతే ।
ఆస్థితః పరమో యత్నో న సమృద్ధశ్చ తత్తవ ॥ 5-128-13(36093)
ఊషుశ్చ సుచిరం కాలం ప్రచ్ఛన్నాః పాండవాస్తదా।
మాత్రా సహైకచక్రాయాం బ్రాహ్మణస్య నివేశనే ॥ 5-128-14(36094)
విషేణ సర్పబంధైశ్చ యతితాః పాండవాస్త్వయా ।
సర్వోపాయైర్వినాశాయ న సమృద్ధం చ తత్తవ ॥ 5-128-15(36095)
ఏవంబుద్ధిః పాండవేషు మిథ్యావృత్తిః సదా భవాన్ ।
కథం తే నాపరాధోఽస్తి పాండవేషు మహాత్మసు ॥ 5-128-16(36096)
`ఏవంవృత్తః కథం రాజ్యే స్థాతుమర్హసి పాపకృత్।
స రాజ్యాచ్చ సుఖాచ్చైవ హాస్యసే కులపాంసన ॥ 5-128-17(36097)
యచ్చైభ్యో యాచమానేభ్యః పిత్ర్యమంశం న దిత్సతి ।
తచ్చ పాప ప్రదాతాఽసి భ్రష్టైశ్వర్యో నిపాతితః ॥ 5-128-18(36098)
కృత్వా బహూన్యకార్యాణి పాండవేషు నృశంసవత్।
మిథ్యావృత్తిరనార్యః సన్నద్య విప్రతిపద్యసే ॥ 5-128-19(36099)
మాతాపితృభ్యాం భీష్మేణ ద్రోణేన విదురేణ చ।
శాంయేతి ముహురుక్తోసి న చ శాంయసి పార్థివ ॥ 5-128-20(36100)
శమే హి సుమహాఁల్లాభస్తవ పార్థస్య చోభయోః ।
న చ రోచయసే రాజన్కిమన్యద్బుద్ధిలాఘవాత్ ॥ 5-128-21(36101)
న శర్మ ప్రాప్స్యసే రాజన్నుత్క్రంయ సుహృదాం వచః।
అధర్ంయమయశస్యం చ క్రియతే పార్థివ త్వయా ॥ 5-128-22(36102)
వైశంపాయన ఉవాచ। 5-128-23x(3765)
ఏవం బ్రువతి దాశార్హే దుర్యోధనమమర్షణం ।
దుఃశాసన ఇదం వాక్యమబ్రవీత్కరుసంసది ॥ 5-128-23(36103)
న చేత్సంధాస్యసే రాజన్స్వేన కామేన పాండవైః।
బద్ధ్వా కిల త్వాం దాస్యంతి కుంతీపుత్రాయ కౌరవాః ॥ 5-128-24(36104)
వైకర్తనం త్వాం చ మాం చ త్రీనేతాన్మనుజర్షభ ।
పాండవేభ్యః ప్రదాస్యంతి భీష్మో ద్రోణః పితా చ తే ॥ 5-128-25(36105)
భ్రాతురేతద్వచః శ్రుత్వా ధార్తరాష్ట్రః సుయోధనః ।
క్రుద్ధః ప్రాతిష్ఠతోత్థాయ మహానాగ ఇవ శ్వసన్ ॥ 5-128-26(36106)
విదురం చ సోమదత్తం చ మహారాజం చ బాహ్లికం।
కృపం చ సోమదత్తం చ భీష్మం ద్రోణం జనార్దనం ॥ 5-128-27(36107)
సర్వానేతాననాదృత్య దుర్మతిర్నిరపత్రపః।
అశిష్టవదమర్యాదో మానీ మాన్యావమానితా ॥ 5-128-28(36108)
తం ప్రస్థితమభిప్రేక్ష్య భ్రాతరో మనుజర్షభం।
అనుజగ్ముః సహామాత్యా రాజానశ్చాపి సర్వశః ॥ 5-128-29(36109)
సభాయాముత్థితం క్రుద్ధం ప్రస్థితం భ్రాతృభిః సహ।
దుర్యోధనమభిప్రేక్ష్య భీష్మః శాంతనవోఽబ్రవీత్ ॥ 5-128-30(36110)
ధర్మార్థావభిసంత్యజ్య సంరంభం యోఽనుమన్యతే ।
హసంతి వ్యసనే తస్య దుర్హృదో నచిరాదివ ॥ 5-128-31(36111)
దురాత్మా రాజపుత్రోఽయం ధార్తరాష్ట్రోఽనుపాయవిత్।
మిథ్యాభిమానీ రాజ్యస్య క్రోధలోభవశానుగః ॥ 5-128-32(36112)
కాలపక్వమిదం మన్యే సర్వం క్షత్రం జనార్దన ।
సర్వే హ్యనుసృతా మోహాత్పార్థివాః సహ మంత్రిభిః ॥ 5-128-33(36113)
భీష్మస్యాథ వచః శ్రుత్వా దాశార్హః పుష్కరేక్షణః ।
భీష్మద్రోణముఖాన్సర్వానభ్యభాషత వీర్యవాన్ ॥ 5-128-34(36114)
సర్వేషాం కురువృద్ధానాం మహానయమతిక్రమః ।
ప్రసహ్య మందమైశ్వర్యే న నియచ్ఛంతి యన్నృపం ॥ 5-128-35(36115)
తత్ర కార్యమహం మన్యే కాలప్రాప్తమరిందమాః ।
క్రియమాణే భవేచ్ఛ్రేయస్తత్సర్వం శ్రృణుతానఘాః ॥ 5-128-36(36116)
ప్రత్యక్షమేతద్భవతాం యద్వక్ష్యామి హితం వచః ।
భవతామానుకూల్యేన యది రోచేత భారతాః ॥ 5-128-37(36117)
పుత్రో వై భోజరాజస్య దురాచారో హ్యనాత్మవాన్ ।
జీవతః పితురైశ్వర్యం హృత్వా మృత్యువశం గతః ॥ 5-128-38(36118)
ఉగ్రసేనసుతః కంసః పరిత్యక్తః స బాంధవైః।
జ్ఞాతీనాం హితకామేన మయా శస్తో మహామృధే ॥ 5-128-39(36119)
ఆహుకః పునరస్మాభిర్జ్ఞాతిభిశ్చాపి సత్కృతః ।
ఉగ్రసేనః కృతో రాజా భోజరాజన్యవర్ధనః ॥ 5-128-40(36120)
సంసమేకం పరిత్యజ్య కులార్థే సర్వయాదవాః।
సంభూయ సుఖమేధంతే భారతాంధకవృష్ణయః ॥ 5-128-41(36121)
అపి చాప్యవదద్రాజన్పరమేష్ఠీ ప్రజాపతిః ।
వ్యూఢే దేవాసురే యుద్ధేఽభ్యుద్యతేష్వాయుధేషు చ ॥ 5-128-42(36122)
ద్వైధీభూతేషు లోకేషు వినశ్యత్సు చ భారత ।
అబ్రవీత్తు తదా దేవో భగవాఁల్లోకభావనః ॥ 5-128-43(36123)
పరాభవిష్యంత్యసురా దైతేయా దానవైః సహ ।
ఆదిత్యా వసవో రుద్రా భవిష్యంతి దివౌసకః ॥ 5-128-44(36124)
దేవాసురమనుష్యాశ్చ గంధర్వోరగరాక్షసాః ।
అస్మిన్యుద్ధే సుసంక్రుద్ధా హనిష్యంతి పరస్పరం ॥ 5-128-45(36125)
` వర్తమానం జగత్సర్వం ముహూర్తాన్న భవిష్యతి।'
ఇతి మత్వాఽబ్రవీద్ధర్మం పరమేష్ఠీ ప్రజాపతిః ।
వరుణాయ ప్రయచ్ఛైతాన్బద్ధ్వా దైతేయదానవాన్ ॥ 5-128-46(36126)
ఏవముక్తస్తతో ధర్మో నియోగాత్పరమేష్ఠినః।
వరుణాయ దదౌ సర్వాన్బద్ధ్వా దైతేయదానవాన్ ॥ 5-128-47(36127)
తాన్బద్ధ్వా ధర్మపాశైశ్చ స్వైశ్చ పాశైర్జలేశ్వరః ।
వరుణః సాగరే యత్తో నిత్యం రక్షతి దానవాన్ ॥ 5-128-48(36128)
తథా దుర్యోధనం కర్ణం శకునిం చాపి సౌబలం ।
బద్ధ్వా దుఃశాసనం చాపి పాండవేభ్యః ప్రయచ్ఛత ॥ 5-128-49(36129)
త్యజేత్కులార్థే పురుషం గ్రామస్యార్థే కులం త్యజేత్।
గ్రామం జనపదస్యార్థే ఆత్మార్థే పృథివీం త్యజేత్ ॥ 5-128-50(36130)
రాజందుర్యోధనం బద్ధ్వా తతః సంశాంయ పాండవైః ।
త్వత్కృతే న వినశ్యేయుః క్షత్రియాః క్షత్రియర్షభ ॥ ॥ 5-128-51(36131)

ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యానపర్వణి అష్టావింశత్యధికశతతమోఽధ్యాయః ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.