(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఉద్యోగపర్వ - అధ్యాయ 110
॥ శ్రీః ॥
5.110. అధ్యాయః 110
Mahabharata - Udyoga Parva - Chapter Topics
గరుడేన గాలవంప్రతి పశ్చిమదిగ్గుణవర్ణనం ॥ 1 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text
సుపర్ణ ఉవాచ। 5-110-0x(3716)(35606)
ఇయం దిగ్దియితా రాజ్ఞో వరుణస్య తు గోపతేః ।
సదా సలిలరాజస్య ప్రతిష్ఠా చాదిరేవ చ ॥ 5-110-1(35607)
అత్ర పశ్చాదహః సూర్యో విసర్జయతి గాః స్వయం ।
పశ్చిమేత్యభివిఖ్యాతా దిగియం ద్విజసత్తమ ॥ 5-110-2(35608)
యాదసామత్ర రాజ్యేన సలిలస్య చ గుప్తయే ।
కశ్యపో భగవాందేవో వరుణం స్మాభ్యషేచయత్ ॥ 5-110-3(35609)
అత్ర పీత్వా సమస్తాన్వై వరుణస్య రసాంస్తు షట్ ।
జాయతే తరుణః సోమః శుక్లస్యాదౌ తమిస్రహా ॥ 5-110-4(35610)
అత్ర పంచాత్కృతా దైత్యా వాయునా సంయతాస్తదా ।
నిశ్చసంతో మహావాతైరర్దితాః సుషుపుర్ద్విజ ॥ 5-110-5(35611)
అత్ర సూర్యం ప్రణయినం ప్రతిగృహ్ణాతి పర్వతః ।
అస్తో నామ యతః సంధ్యా పశ్చిమా ప్రతిసర్యతి ॥ 5-110-6(35612)
అతో రాత్రిశ్చ నిద్రా చ నిర్గతా దివసక్షయే।
జాయతే జీవలోకస్య హర్తుమర్ధమివాయుషః ॥ 5-110-7(35613)
అత్ర దేవీం దితిం సుప్తామాత్మప్రసవధారిణీం ।
విగర్భామకరోచ్ఛక్రో యత్ర జాతో మరుద్గణః ॥ 5-110-8(35614)
అత్ర మూలం హిమవతో మందరం యాతి శాశ్వతం ।
అపి వర్షసహస్రేణ న చాస్యాంతోఽధిగంయతే ॥ 5-110-9(35615)
అత్ర కాంచనశైలస్య కాంచనాంబురుహస్య చ।
ఉదధేస్తీరమాసాద్య సురభిః క్షరతే పయః ॥ 5-110-10(35616)
అత్ర మధ్యే సముద్రస్య కబంధః ప్రతిదృశ్యతే।
స్వర్భానోః సూర్యకల్పస్య సోమసూర్యౌ జిఘాంసతః ॥ 5-110-11(35617)
సువర్ణశిరసోఽప్యత్ర హరిరోంణః ప్రగాయతః ।
అదృశ్యస్యాప్రమేయస్య శ్రూయతే విపులో ధ్వనిః ॥ 5-110-12(35618)
అత్ర ధ్వజవతీ నామ కుమారీ హరిమేధసః।
ఆకాశే తిష్ఠతిష్ఠేతి తస్థౌ సూర్యస్య శాసనాత్ ॥ 5-110-13(35619)
అత్ర వాయుస్తథా వహ్నిరాపః ఖం చాపి గాలవ ।
ఆహ్నికం చైవ నైశం చ దుఃఖం స్పర్శం విముంచతి ॥ 5-110-14(35620)
అతఃప్రభృతి సూర్యస్య తిర్యగావర్తతే గతిః।
అత్ర జ్యోతీంషి సర్వాణి విశంత్యాదిత్యమండలం ॥ 5-110-15(35621)
అష్టావింశతిరాత్రం చ క్రంయ సహ భానునా।
నిష్పతంతి పునః సూర్యాత్సోమసంయోగయోగతః ॥ 5-110-16(35622)
అత్ర నిత్యం స్రవంతీనాం ప్రభవః సాగరోదయః ।
అత్ర లోకత్రయస్యాపస్తిష్ఠంతి వరుణాలయే ॥ 5-110-17(35623)
అత్ర పన్నగరాజస్యాప్యనంతస్య నివేశనం ।
అనాదినిధనస్యాత్ర విష్ణోః స్థానమనుత్తమం ॥ 5-110-18(35624)
అత్రానలసఖస్యాపి పవనస్య నివేశనం।
మహర్షేః కశ్యపస్యాత్ర మారీచస్య నివేశనం ॥ 5-110-19(35625)
ఏష తే పశ్చిమో మార్గో దిగ్ద్వారేణ ప్రకీర్తితః।
బ్రూహి గాలవ గచ్ఛావో బుద్ధిః కా ద్విజసత్తమ ॥ ॥ 5-110-20(35626)
ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యానపర్వణి దశాధికశతతమోఽధ్యాయః ॥
Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-110-1 గోపతేః దిక్పాలస్య ॥
5-110-2 అహ్రః పశ్చాద్భాగే గాః రశ్మీన్ విసర్జయతి।
అతఏవ పశ్చిమా ।
5-110-5 పశ్చాత్కృతాః వేగేన పృష్ఠతః కృతాః ॥
5-110-9 మందరం సముద్రే మగ్నం।
ఏతేన హిమవన్మూలస్య సముద్రజలస్య చాప్రమేయత్వముక్తం ॥
5-110-10 కాంచనమయాని అంబురుహాణి యత్ర తస్య ఉదధేః సముద్రతుల్యస్య సరసః ॥
5-110-12 సువర్ణశిరసో మునేః। హరిరోంణః అపలితస్య నిత్యతరుణస్యేత్యర్థః ॥
5-110-13 హరిమేధసో మునేః కుమరీ। తిష్ఠతిష్ఠతి సూర్యస్య శాసనాత్ ॥
5-110-14 వాయ్వాదయోఽత్ర దుఃఖదం శీతోష్ణస్పర్శం విముంచంతి।
సదా సుఖసంస్పర్శా ఏవేత్యర్థః ॥
5-110-16 సోమసంయోగయోగతః సోమసంయోగసదృశాద్యోగాత్ ॥
5-110-17 స్రవంతీనాం నదీనాం। సాగరస్య ఉదయః పూర్తిర్యేన తాదృశః ప్రభవః ॥
5-110-20 దిగద్వారేణ సంక్షేపప్రకారేణ ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.