(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


ఉద్యోగపర్వ - అధ్యాయ 107

॥ శ్రీః ॥
5.107. అధ్యాయః 107
Mahabharata - Udyoga Parva - Chapter Topics
విశ్వామిత్రోక్తలక్షణాశ్వాధిగమోపాయాపరిజ్ఞానేన శోచతా గాలవేన స్వార్థలాభాయ శ్రీవిష్ణూపాసనం ॥ 1 ॥
సుహృదా గరుడేన గాలవముపగంయ స్వేన తస్యాభిమతదేశప్రాణకథనం ॥ 2 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text

నారద ఉవచ। 5-107-0x(3713)(35545)
ఏవముక్తస్తదా తేన విశ్వామిత్రేణ ధీమతా।
నాస్తే న శేతే నాహారం కురుతే గాలవస్తదా ॥ 5-107-1(35546)
త్వగస్థిభూతో హరిణాశ్చింతాశోకపరాయణః।
శోచమానోఽతిమాత్రం స దహ్యమానశ్చ మన్యునా ।
గాలవో దుఃఖితో దుఃఖాద్విలలాప సుయోధన ॥ 5-107-2(35547)
కుతః పుష్టాని మిత్రాణి కుతోఽర్థాః సంచయః కృతః ।
హయానాం చంద్రశుభ్రాణాం శతాన్యష్టౌ కుతో మమ ॥ 5-107-3(35548)
కుతో మే భోజనే శ్రద్ధా సుఖశ్రద్ధా కుతశ్చ మే।
శ్రద్ధా మే జీవితస్యాపి ఛిన్నా కిం జీవితేన మే ॥ 5-107-4(35549)
అహం పారే సముద్రస్య పృథివ్యా వా పరం పరాత్।
గత్వాఽఽత్మానం విముంచామి కిం ఫలం జీవితేన మే ॥ 5-107-5(35550)
అదనస్యాకృతార్థస్య త్యక్తస్య వివిధైః ఫలైః ।
ఋణం ధారయమాణస్య కుతః సుఖమనీహయా ॥ 5-107-6(35551)
సుహృదాం హి ధనం భుక్త్వా కృత్వా ప్రణయమీప్సితం ।
ప్రతికర్తుమశక్తస్య జీవితాన్మరణం వరం ॥ 5-107-7(35552)
ప్రతిశ్రుత్య కరిష్యేతి కర్తవ్యం తదకుర్వతః ।
మిథ్యావచనదగ్ధస్య ఇష్టాపూర్తం ప్రణశ్యతి ॥ 5-107-8(35553)
న రూపమనృతస్యాస్తి నానృతస్యాస్తి సంతతిః ।
నానృతస్యాధిపత్యం చ కుత ఏవ గతిః శుభా ॥ 5-107-9(35554)
కుతః కృతఘ్నస్య యశః కుతః స్థానం కుతః సుఖం।
అశ్రద్ధేయః కృతఘ్నో హి కృతఘ్నే నాస్తి నిష్కృతిః ॥ 5-107-10(35555)
న జీవత్యధనః పాపః కుతః పాపస్య తంత్రణం।
పాపో ధ్రువమవాప్నోతి వినాశం నాశయన్కృతం ॥ 5-107-11(35556)
సోఽహం పాపః కృతఘ్నస్య కృపణశ్చానృతోఽపి చ ।
గురోర్యః కృతకార్యః సంస్తత్కరోమి న భాషితం ॥ 5-107-12(35557)
సోఽహం ప్రాణాన్విమోక్ష్యామి కృత్వా యత్నమనుత్తమం ।
అర్థితా న మయా కాచిత్కృతపూర్వా దివౌకసాం ॥ 5-107-13(35558)
మానయంతి చ మాం సర్వే త్రిదశా యజ్ఞసంస్తరే।
అహం తు విబుధశ్రేష్ఠం దేవం త్రిభువనేశ్వరం ।
విష్ణుం గచ్ఛాంయహం కృష్ణం గతిం గతిమతాం వరం ॥ 5-107-14(35559)
భోగా యస్మాత్ప్రతిష్ఠంతే వ్యాప్య సర్వాన్సురాసురాన్।
ప్రణతో ద్రష్టుమిచ్ఛామి కృష్ణం యోగినమవ్యయం ॥ 5-107-15(35560)
ఏవముక్తే సఖా తస్య గరుడో వినతాత్మజః ।
దర్శయామాస తం ప్రాహ సంహృష్టః ప్రియకాంయయా ॥ 5-107-16(35561)
సహృద్భవాన్మమ మతః సుహృదాం చ మతః సుహృత్।
ఈప్సితేనాభిలాషేణ యోక్తవ్యో విభవే సతి ॥ 5-107-17(35562)
విభవశ్చాస్తి మే విప్ర వాసవావరజో ద్విజ ।
పూర్వముక్తస్త్వదర్థం చ కృతః కామశ్చ తేన మే ॥ 5-107-18(35563)
5-107-19(35564)
స భవానేతు గచ్ఛావ నయిష్యే త్వాం యథాసుఖం ।
దేశం పారం పృథివ్యా వా గచ్ఛ గాలవ మా చిరం ॥
Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-107-5 పరం పరాత్ దూరాదపి దూరం। ఆత్మానం దేహం ।
5-107-6 అనీహయా అనుద్యమేన ॥
5-107-7 ఈప్సితం దాస్యామీతి విశ్వాసముత్పాద్య ॥
5-107-8 కరిష్యేతీతి సంధిరార్షః ॥
5-107-9 అనృతస్య సత్యహీనస్య ॥
5-107-11 తంత్రణం కుటుంబధారణం ॥
5-107-14 అత్రాహమితిపదస్య ద్విరావృత్తిర్వక్తుర్వైక్లవ్యాదదోషః ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.