(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


ఉద్యోగపర్వ - అధ్యాయ 097

॥ శ్రీః ॥
5.97. అధ్యాయః 097
Mahabharata - Udyoga Parva - Chapter Topics
కణ్వేన సుయోధనస్య బలావలేపవిలోపనాయ మాతలివరాన్వేషణకథాకథనారంభః ॥ 1 ॥
మాతలినా గుణకేశీనామకస్వకన్యాయా అనుగుణవరాన్వేషణాయ నాగలోకంప్రతి ప్రస్థానం ॥ 2 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 5-97-0x(3681)(35293)
జామదగ్న్యవచః శ్రుత్వా కణ్వేఽపి భగవానృషిః ।
దుర్యోధనమిదం వాక్యమబ్రవీత్కురుసంసది ॥ 5-97-1(35294)
కణ్వ ఉవాచ। 5-97-2x(3682)
అక్షయశ్చావ్యయశ్చైవ బ్రహ్మా లోకపితామహః।
తథైవ భగవంతౌ తౌ నరనారాయణావృషీ ॥ 5-97-2(35295)
ఆదిత్యానాం హి సర్వేషాం విష్ణురేకః సనాతనః।
అజథ్యశ్చావ్యయశ్చైవ శాశ్వతః ప్రభురీశ్వరః ॥ 5-97-3(35296)
నిమిత్తమరణాశ్చాన్యే చంద్రసూర్యౌ మహీ జలం ।
వాయురగ్నిస్తథాఽఽకాశం గ్రహాస్తారాగణాస్తథా ॥ 5-97-4(35297)
తే చ క్షయాంతే జగతో హిత్వా లోకత్రయం సదా।
క్షయం గచ్ఛంతి వై సర్వే సృజ్యంతే చ పునః పునః ॥ 5-97-5(35298)
ముహూర్తమరణాస్త్వన్యే మానుషా మూగపక్షిణః।
తైర్యగ్యోన్యాశ్చ యే చాన్యే జీవలోకచరాస్తథా ॥ 5-97-6(35299)
భూయిష్ఠేన తు రాజానః శ్రియం భుక్త్వాఽఽయుషః క్షయే।
తరుణాః ప్రతిపద్యంతే భోక్తుం సుకృతదుష్కృతే ॥ 5-97-7(35300)
స భవాంధర్మపుత్రేణ శమం కర్తుమిహార్హసి ।
పాండవాః కురవశ్చైవ పాలయంతు వసుంధరాన్ ॥ 5-97-8(35301)
బలవానహమిత్యేవ న మంతవ్యం సుయోధన ।
బలవంతో బలిభ్యో హి దృశ్యంతే పూరుషర్షభ ॥ 5-97-9(35302)
న బలం బలినాం మధ్యే బలం భవతి కౌరవ ।
బలవంతో హి తే సర్వే పాండవా దేవవిక్రమాః । 5-97-10(35303)
అత్రాప్యుదాహరంతీమమితిహాసం పురాతనం ।
మాతలేర్దాతుకామస్య కన్యాం మృగయతో వరం ॥ 5-97-11(35304)
మతస్త్రిలోకరాజస్య మాతలిర్నామ సారథిః।
తస్యైకైవ కులే మన్యా రూపతో లోకవిశ్రుతా ॥ 5-97-12(35305)
గుణకేశీతి విఖ్యాతా నాంనా సా దేవరూపిణీ ।
శ్రియా చ వపుషా చైవ స్త్రియోఽన్యాఃసాఽతిరిచ్యతే ॥ 5-97-13(35306)
తస్యాః ప్రదానసమయం మాతలిః సహ భార్యయా ।
జ్ఞాత్వా విమమృశే రాజంస్తత్పరః పరిచింతయన్ ॥ 5-97-14(35307)
ధిక్ఖల్వలఘుశీలానాముచ్ఛ్రితానాం యశస్వినాం।
నరాణాం మృదుసత్వానాం కులే కన్యాప్రరోహణం ॥ 5-97-15(35308)
మాతుః కులం పితృకులం యత్ర చైవ ప్రదీయతే।
కులత్రయం సంశయితం కురుతే కన్యకా సతాం ॥ 5-97-16(35309)
దేవమానుషలోకౌ ద్వౌ మానుషేణైవ చక్షుషా।
అపగాహ్యైవ విచితౌ న చ మే రోచతే వరః ॥ 5-97-17(35310)
కణ్వ ఉవాచ। 5-97-18x(3683)
న దేవాన్నైవ దితిజాన్న గంధర్వాన్న మానుషాన్।
అరోచయద్వరకృతే తథైవ బహులానృషీన్ ॥ 5-97-18(35311)
భార్యయా తు స సంమంత్ర్య సహ రాత్రౌ సుధర్మయా ।
మాతలిర్నాగలోకాయ చకార గమనే మతిం ॥ 5-97-19(35312)
న మే దేవమనుష్యేషు గుణకేశ్యాః సమో వరః।
రూపతో దృశ్యతే కశ్చిన్నాగేషు భవితా ధ్రువం ॥ 5-97-20(35313)
ఇత్యామంత్ర్య సుధర్మాం స కృత్వా చాభిప్రదక్షిణం।
కన్యాం శిరస్యుపాఘ్రాయ ప్రవివేశ మహీతలం ॥ ॥ 5-97-21(35314)

ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యానపర్వణి సప్తనవతితమోఽధ్యాయః ॥

Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-97-7 తరుణాః అపీతి శేషః। యుద్ధేన మరణం ప్రాప్నువంతీత్యర్థః ॥
5-97-10 బలం సైన్యం। బలినాం స్వాభావికబలవతాం బలం సామర్థ్యం న భవతి॥
5-97-11 మాతలేరితిహాసమితి సంబంధః ॥
5-97-15 ఉచ్ఛ్రితానాం మహత్తయా ఖ్యాతానాం ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.