(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


ఉద్యోగపర్వ - అధ్యాయ 092

॥ శ్రీః ॥
5.92. అధ్యాయః 092
Mahabharata - Udyoga Parva - Chapter Topics
రాత్రౌ విదురేణ శ్రీకృష్ణంప్రతి భీష్మాదిసమాశ్రయణేన గర్వితస్య దుర్యోధనస్య దౌశ్శీల్యాభిలపనపూర్వకం తస్మిన్ సామవచనస్య నైష్ఫల్యకథనం ॥ 1 ॥ తథా దుష్టభూయిష్ఠసభాప్రవేశస్య స్వానభిమతత్వకథనం ॥ 2 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 5-92-0x(3666)(35054)
తం భుక్తవంతమాశ్వస్తం నిశాయాం విదురోఽబ్రవీత్।
నేదం సంయగ్వ్యవసితం కేశవాగమనం తవ ॥ 5-92-1(35055)
అర్థధర్మాతిగో మందః సంరంభీ చ జనార్దన ।
మానఘ్నో మానకామశ్చ వృద్ధానాం శాసనాతిగః ॥ 5-92-2(35056)
ధర్మశాస్త్రాతిగో మూఢో దురాత్మా ప్రగ్రహం గతః ।
అనేయః శ్రేయసాం మందో ధార్తరాష్ట్రో జనార్దన ॥ 5-92-3(35057)
కామాత్మా ప్రాజ్ఞమానీ చ మిత్రధ్రుక్సర్వశంకితా ।
అకర్తా చాకృతజ్ఞశ్చ త్యక్తధర్మా ప్రియానృతః ॥ 5-92-4(35058)
మూఢశ్వాకృతబుద్ధిశ్చ ఇంద్రియాణామనీశ్వరః।
కామానుసారీ కృత్యేషు సర్వేష్వకృతనిశ్చయః ॥ 5-92-5(35059)
ఏతైశ్చాన్యైశ్చ బహుభిర్దోషైరేవ సమన్వితః ।
త్వయోచ్యమానః శ్రేయోఽపి సంరంభాన్న గ్రహీష్యతి ॥ 5-92-6(35060)
భీష్మే ద్రోణే కృపే కర్ణే ద్రోణపుత్రే జయద్రథే।
భూయసీం వర్తతే వృత్తిం న శమే కురుతే మనః ॥ 5-92-7(35061)
నిశ్చితం ధార్తరాష్ట్రాణాం సకర్ణానాం జనార్దన ।
భీష్మద్రోణముఖాన్పార్థా న శక్తాః ప్రతివీక్షితుం ॥ 5-92-8(35062)
సేనాసముదయం కృత్వా పార్థివం మధుసూదన।
కృతార్థం మన్యతే బాల ఆత్మానమవిచక్షణాః ॥ 5-92-9(35063)
ఏకః కర్ణః పరాంజేతుం సమర్థ ఇతి నిశ్చితం ।
ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః స శమం నోపయాస్యతి ॥ 5-92-10(35064)
సంవిచ్చ ధార్తరాష్ట్రాణాం సర్వేషామేవ కేశవ ।
శమే ప్రయతమానస్య తవ సౌభ్రాత్రకాంక్షిణః ॥ 5-92-11(35065)
న పాండవానామస్మాభిః ప్రతిదేయం యథోచితం ।
ఇతి వ్యవసితాస్తేషు వచనం స్యాన్నిరర్థకం ॥ 5-92-12(35066)
యత్ర సూక్తం దురుక్తం చ సమం స్యాన్మధుసూదన ।
న తత్ర ప్రలపేత్ప్రాజ్ఞో బధిరేష్వివ గాయనః ॥ 5-92-13(35067)
అవిజానత్సు మూఢేషు నిర్మర్యాదేషు మాధవ ।
తత్త్వం వాక్యం బ్రువన్నింద్యశ్చండాలేషు ద్విజో యథా ॥ 5-92-14(35068)
సోఽయం బలస్థో మూఢశ్చన కరిష్యతి తే వచః ।
తస్మిన్నిరర్థకం వాక్యముక్తం సంపత్స్యతే తవ ॥ 5-92-15(35069)
తేషాం సముపవిష్టానాం సర్వేషాం పాపచేతసాం ।
తవ మధ్యావతరణం మమ కృష్ణ న రోచతే ॥ 5-92-16(35070)
దుర్బుద్ధీనామశిష్టానాం బహూనాం దుష్టచేతసాం ।
ప్రతీపం వచనం మధ్యే తవ కృష్ణ న రోచతే ॥ 5-92-17(35071)
అనుపాసితవృద్ధత్వాచ్ఛ్రియో దర్పాచ్చ మోహితః ।
వయోదర్పాదమర్షాచ్చ న తే శ్రేయో గ్రహీష్యతి ॥ 5-92-18(35072)
బలం బలవదప్యస్య యది వక్ష్యసి మాధవ ।
త్వయ్యస్య మహతీ శంకా న కరిష్యతి తే వచః ॥ 5-92-19(35073)
నేదమద్య యుధా శక్యమింద్రేణాపి సహామరైః ।
ఇతి వ్యవసితాః సర్వే ధార్తరాష్ట్రా జనార్దన ॥ 5-92-20(35074)
తేష్వేవముపపన్నేషు కామక్రోధానువర్తిషు ।
సమర్థమపి తే వాక్యమసమర్థం భవిష్యతి ॥ 5-92-21(35075)
మధ్యే తిష్ఠన్హస్త్యనీకస్య మందో
రథాశ్వయుక్తస్య బలస్య మూఢః।
దుర్యోధనో మన్యతే బీతభీతిః
కృత్స్నా మయేయం పృథివీ జితేతి ॥ 5-92-22(35076)
ఆశంసతే వై ధృతరాష్ట్రస్య పుత్రో
మహారాజ్యమసపత్నం పృథివ్యాం।
తస్మిఞ్శమః కేవలో నోపలభ్యో
బద్ధం సంతం మన్యతే లబ్ధమర్థం ॥ 5-92-23(35077)
పర్యస్తేయం పృథివీ కాలపక్వా
దుర్యోధనార్థే పాండవాన్యోద్ధుకామాః ।
సమాగతాః సర్వయోధాః పృథివ్యాం
రాజానశ్చ క్షితిపాలైః సమేతాః ॥ 5-92-24(35078)
సర్వే చైతే కృతవైరాః పురస్తా-
త్త్వయా రాజానో హృతసారాశ్చ కృష్ణ ।
తవోద్వేగాత్సంశ్రితా ధార్తరాష్ట్రా-
న్సుసంహతాః సహ కర్ణేన వీరాః ॥ 5-92-25(35079)
త్యక్తాత్మానః సహ దుర్యోధనేన
హృష్టా యోద్ధుం పాండవాన్సర్వయోధాః ।
` మృత్యుర్జయో వేతి కృతైకభావాః
కామాత్మానో మన్యువశావినీతాః ॥'
తేషాం మధ్యే ప్రవిశేథా యది త్వం
న తన్మతం మమ దాశార్హవీర ॥ 5-92-26(35080)
తేషాం సముపవిష్టానాం బహూనాం దుష్టచేతసాం।
కథం మధ్యం ప్రపద్యేథాః శత్రూణాం శత్రుకర్శన ॥ 5-92-27(35081)
సర్వథా త్వం మహాబాహో దేవైరపి దురుత్సహః ।
ప్రభావం పౌరుషం బుద్ధిం జానామి తవ శత్రుహన్ ॥ 5-92-28(35082)
యా మే ప్రీతిః పాండవేషు భూయఃక సా త్వయి మాధవ ।
ప్రేంణా చ బహుమానాచ్చ సౌహృదాచ్చ బ్రవీంయహం ॥ 5-92-29(35083)
యా మే ప్రీతిః పుష్కరాక్ష త్వద్దర్శనసముద్భవా।
సా కిమాఖ్యాయతే తుభ్యమంతరాత్మాఽసి దేహినాం ॥ ॥ 5-92-30(35084)

ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యానపర్వణి ద్వినవతితమోఽధ్యాయః ॥

Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-92-3 ప్రగ్రహం నిర్బంధం అత్యంతాభినివేశమిత్యర్థః ।
అనేయః అప్రాపణీయః। శ్రేయసాం శ్రేయాంసి ॥
5-92-4 సర్వశంకితా సర్వత్ర విశ్వాసహీనః ॥
5-92-7 వృత్తిం జీవికాం।
ఏతే యుద్ధేన మహ్యం రాజ్యం దాస్యంతీత్యాశయేత్యర్థః ॥
5-92-9 పార్థివం పృథ్వీసంబంధినం ॥
5-92-12 ప్రతిదేయం పరావృత్యదేయం।
వ్యవసితాః నిశ్చితాః ॥
5-92-18 తే త్వత్తః ॥
5-92-23 వద్ధం స్థిరాం ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.