(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఉద్యోగపర్వ - అధ్యాయ 080
॥ శ్రీః ॥
5.80. అధ్యాయః 080
Mahabharata - Udyoga Parva - Chapter Topics
సహదేవేన శ్రీకృష్ణంప్రతి కురూణాం శమాభిసంధావపి యుద్ధపక్షస్యైవ స్థాపనకథనం ॥ 1 ॥ సాత్యకినా సహదేవపక్షానుమోదనే యోధానాం సర్షాత్సింహనాదః ॥ 2 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text
సహదేవ ఉవాచ। 5-80-0x(3631)(34618)
యదేతత్కథితం రాజ్ఞా ధర్మ ఏష సనాతనః।
యథా చ యుద్ధమేవ స్యాత్తథా కార్యమరిందమ ॥ 5-80-1(34619)
యది ప్రసమమిచ్ఛేయుః కురవః పాండవైః సహ।
తథాపి యుద్ధం దాశార్హ యోజయేథాః సహైవ తైః ॥ 5-80-2(34620)
కథం ను దృష్ట్వా పాంచాలీం తథా కృష్ణ సభాగతాం।
అవధేన ప్రశాంయేత మమ మన్యుః సుయోధనే ॥ 5-80-3(34621)
యది భీమార్జునౌ కృష్ణ ధర్మరాజశ్చ ధార్మికః ।
ధర్మముత్సృజ్య తేనాహం యోద్ధుమిచ్ఛామి సంయుగే ॥ 5-80-4(34622)
బ్రూహి మద్వచనం కృష్ణ సుయోధనమపండితం।
కృచ్ఛ్రే వనే వా వస్తవ్యం పురే వా నాగసాహ్వయే ॥ 5-80-5(34623)
సాత్యకిరువాచ। 5-80-6x(3632)
సత్యమాహ మహాబాహో సహదేవో మహామతిః।
దుర్యోధనవధే శాంతిస్తస్య కోపస్య మే భవేత్ ॥ 5-80-6(34624)
న జానాసి యథా దృష్ట్వా చీరాజినధరాన్వనే।
తవాపి మన్యురుద్ధూతో దుఃఖితాన్ప్రేక్ష్య పాండవాన్ ॥ 5-80-7(34625)
తస్మాన్మాద్రీసుతః శూరో యదాహ రణకర్కశః।
వచనం సర్వయోధానాం తన్మతం పురుషోత్తమ ॥ 5-80-8(34626)
వైశంపాయన ఉవాచ। 5-80-9x(3633)
ఏవం వది వాక్యం తు యుయుధానే మహామతౌ।
సుభీమః సింహనాదోఽభూద్యోధానాం తత్ర సర్వశః ॥ 5-80-9(34627)
సర్వే హి సర్వశో వీరాస్తద్వచః ప్రత్యపూజయన్।
సాధుసాధ్వితి శైనేయం హర్షయంతో యుయుత్సవః ॥ ॥ 5-80-10(34628)
ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యానపర్వణి అశీతితమోఽధ్యాయః ॥
Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-80-4 యది యద్యపి భీమాదయో ధార్మికాః స్యుః తథాపి అహం ధర్మముత్సృజ్య తేన సహ యోద్ధృమిచ్ఛామి ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.