(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఉద్యోగపర్వ - అధ్యాయ 078
॥ శ్రీః ॥
5.78. అధ్యాయః 078
Mahabharata - Udyoga Parva - Chapter Topics
శ్రీకృష్ణేన అర్జునంప్రతి దండార్హే సుయోధనే శమకరణస్య దుశ్శకత్వాభిధానపూర్వకం యుధిష్ఠిరగౌరవేణ స్వస్య తదర్థం ప్రయతనకథనం ॥ 1 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text
శ్రీభగవానువాచ। 5-78-0x(3629)(34577)
ఏవమేతన్మహాబాహో యథా వదసి పాండవ।
పాండవానాం కురూణాం చ ప్రతిపత్స్యే నిరామయం।
సర్వం త్విదం మమాయత్తం బీభత్సో కర్మణోర్ద్వయోః ॥ 5-78-1(34578)
క్షేత్రం హి రసవచ్ఛుద్ధం కర్మణైవోపపాదితం।
ఋతే వర్షాన్న కౌంతేయ జాతు నిర్వర్తయేత్ఫలం ॥ 5-78-2(34579)
తత్ర వై పౌరుషం బ్రూయురాసేకం యత్ర కారితం।
తత్ర చాపి ధ్రువం పశ్యేచ్ఛోషణం దైవకారితం॥ 5-78-3(34580)
తదిదం నిశ్చిత్తం బుద్ధ్యా పూర్వైరపి మహాత్మభిః ।
దైవే చ మానుషే చైవ సంయుక్తం లోకకారణం ॥ 5-78-4(34581)
అహం హి తత్కరిష్యామి పరం పురుషకారతః ।
దేవం తు న మయా శక్యం కర్మ కర్తుం కథంచన ॥ 5-78-5(34582)
స హి ధర్మం చ లోకం చ త్యక్త్వా చరతి దుర్మతిః।
న హి సంతప్యతే తేన తథారూపేణ కర్మణా ॥ 5-78-6(34583)
తథాపి బుద్ధిం పాపిష్ఠాం వర్ధయంత్యస్య మంత్రిణః ।
శకునిః సూతపుత్రశ్చ భ్రాతా దుఃశాసనస్తథా ॥ 5-78-7(34584)
స హి త్యాగేన రాజ్యస్య న శమం సముపైష్యతి।
అంతరేణ వధం పార్థ సానుబంధః సుయోధనః ॥ 5-78-8(34585)
న చాపి ప్రణిపాతేన త్యక్తుమిచ్ఛతి ధర్మరాట్ ।
యాచ్యమానశ్చ రాజ్యం స న ప్రజాస్యతి దుర్మతిః ॥ 5-78-9(34586)
న తు మన్యే స తద్వాచ్యో యద్యుధిష్ఠిరశాతనం ।
ఉక్తం ప్రయోజనం యత్తు ధర్మరాజేన భారత ॥ 5-78-10(34587)
తథా పాపస్తు తత్సర్వం న కరిష్యతి కౌరవః ।
తస్మింశ్చాక్రియమాణేఽసౌ లోకే వధ్యో భవిష్యతి ॥ 5-78-11(34588)
మమ చాపి స వధ్యో హి జగతశ్చాపి భారత ।
తేన కౌమారకే యూయం సర్వే విప్రకృతాః సదా ॥ 5-78-12(34589)
విప్రలుప్తం చ వో రాజ్యం నృశంసేన దురాత్మనా।
న చోపశాంయతే పాపః శ్రియం దృష్ట్వా యుధిష్ఠిరే ॥ 5-78-13(34590)
అసకృచ్చాప్యహం తేన త్వత్కృతే పార్థ భేదితః ।
న మయా తద్గృహీతం చ పాపం తస్య చికీర్షేతం ॥ 5-78-14(34591)
జానాసి హి మహాబాహో త్వమప్యస్య పరం మతం।
ప్రియం చికీర్షమాణం చ ధర్మరాజస్య మామపి ॥ 5-78-15(34592)
సంజానంస్తస్య చాత్మానం మమ చైవ పరం మతం।
అజానన్నివ మాం కస్మాదర్జునాద్యాభిశంకసే ॥ 5-78-16(34593)
యచ్చాపి పరమం దివ్యం తచ్చాప్యనుగతం త్వయా।
విధానం విహితం పార్థ కథం శర్మ భవేత్పరైః ॥ 5-78-17(34594)
యత్తు వాచా మయా శక్యం కర్మణా వాఽపి పాండవ ।
కరిష్యే తదహం పార్థ న త్వాశంసే శమం పరైః ॥ 5-78-18(34595)
కథం గోహరణే హ్యుక్తో నైతచ్ఛర్మ తథా హితం ।
యాచ్యమానో హి భీష్మేణ సంవత్సరగతేఽధ్వని ॥ 5-78-19(34596)
తదైవ తే పరాభూతా యదా సంకల్పితాస్త్వయా।
లవశః క్షణశశ్చాపి న చ తుష్టః సుయోధనః ॥ 5-78-20(34597)
సర్వథా తు మయా కార్యం ధర్మరాజస్య శాసనం ।
విభావ్యం తస్య భూయశ్చ కర్మ పాపం దురాత్మనః ॥ ॥ 5-78-21(34598)
ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యానపర్వణి అష్టసప్తతితమోఽధ్యాయః ॥
Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-78-1 ద్వయోః కర్మణోః శమయుద్ధయోర్మధ్యే ఇదం అనామయం ॥
5-78-4 సంయుక్తం ఆహితం। లోకకారణం లోకహితసాధనం ॥
5-78-17 దివ్యం విధానం భూభారాపహారార్థం స్వర్గాద్దేవానామవతరణం ॥
5-78-18 ఆశంసే సంభావయామి ॥
5-78-19 భీష్మేణ ఏతచ్ఛర్మ యాచ్యమానోపి సః హితం కథం నోక్తః అపితు ఉక్తః।
సంవత్సరగతే గతసంవత్సరే ॥
5-78-20 సంకల్పితాః వధ్యత్వేన నిశ్చితాః ॥
5-78-21 విభావ్యం విచారణీయం ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.