(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


ఉద్యోగపర్వ - అధ్యాయ 068

॥ శ్రీః ॥
5.68. అధ్యాయః 068
Mahabharata - Udyoga Parva - Chapter Topics
భగవద్వేదనసాధనం పృష్టేన సంజయేన ధృతరాష్ట్రంప్రతి తత్కథనం ॥ 1 ॥
శ్రీవ్యాసేన ధృతరాష్ట్రంప్రతి సంజయాద్భగద్వేదనాభ్యనుజ్ఞా ॥ 2 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text

ధృతరాష్ట్ర ఉవాచ। 5-68-0x(3599)(34277)
కథం త్వం మాధవం వేత్థ సర్వలోకమహేశ్వరం।
కథమేనం న వేదాహం తన్మమాచక్ష్వ సంజయ ॥ 5-68-1(34278)
సంజయ ఉవాచ। 5-68-2x(3600)
శ్రృణు రాజన్న తే విద్యా మమ విద్యా న హీయతే।
విద్యాహీనస్తమోధ్వస్తో నాభిజానాతి కేశవం ॥ 5-68-2(34279)
విద్యయా తాత జానామి త్రియుగం మధుసూదనం ।
కర్తారమకృతం దేవం భూతానాం ప్రభవాప్యయం ॥ 5-68-3(34280)
ధృతరాష్ట్ర ఉవాచ। 5-68-4x(3601)
గావల్గణేఽత్ర కా భక్తిర్యా తే నిత్యా జనార్దనే।
యయా త్వమభిజానాసి త్రియుగం మధుసూదనం ॥ 5-68-4(34281)
సంజయ ఉవాచ। 5-68-5x(3602)
మాయాం న సేవే భద్రం తే న వృథాధర్మమాచరే।
శుద్ధభావం గతో భక్త్యా శాస్త్రద్వేద్మి జనార్దనం ॥ 5-68-5(34282)
ధృతరాష్ట్ర ఉవాచ। 5-68-6x(3603)
దుర్యోధన హృషీకేశం ప్రపద్యస్వ జనార్దనం।
ఆప్తో నః సంజయస్తాత శరణం గచ్ఛ కేశవం ॥ 5-68-6(34283)
దుర్యోధన ఉవాచ। 5-68-7x(3604)
భగవాందేవకీపుత్రో లోకాంశ్చేన్నిహనిష్యతి।
ప్రవదన్నర్జునే సఖ్యం నాహం గచ్ఛేఽద్య కేశవం ॥ 5-68-7(34284)
ధృతరాష్ట్ర ఉవాచ। 5-68-8x(3605)
అవాగ్గాంధారి పుత్రస్తే గచ్ఛత్యేష సుదుర్మతిః ।
ఈర్షుర్దురాత్మా మానీ చ శ్రేయసాం వచనాతిగః ॥ 5-68-8(34285)
గాంధార్యువాచ। 5-68-9x(3606)
ఐశ్వర్యకామ దుష్టాత్మన్వృద్ధానాం శాసనాతిగ।
ఐశ్వర్యజీతితే హిత్వా పితరం మాం చ బాలిశ ॥ 5-68-9(34286)
వర్ధయందుర్హృదాం ప్రీతిం మాం చ శోకేన వర్ధయన్ ।
నిహతో భీమసేనేన స్మర్తాతి వచనం పితుః ॥ 5-68-10(34287)
వ్యాస ఉవాచ। 5-68-11x(3607)
ప్రియోఽసి రాజన్కృష్ణస్య ధృతరాష్ట్ర నిబోధ మే।
యస్య తే సంజయో దూతో యస్త్వాం శ్రేయసి యోక్ష్యతే ॥ 5-68-11(34288)
జానాత్యేష హృషీకేశం పురాణం యచ్చ వై పరం।
శుశ్రూషమాణమైకాగ్ర్యం మోక్ష్యతే మహతో భయాత్ ॥ 5-68-12(34289)
వైచిత్రవీర్య పురుషాః క్రోధహర్షసమావృతాః ।
సితా బహువిధైః పాశైర్యే న తుష్టాః స్వకైర్ధనైః ॥ 5-68-13(34290)
యమస్య వశమాయాంతి కామమూఢాః పునః పునః ।
అంధనేత్రా యథైవాంధా నీయమానాః స్వకర్మభిః ॥ 5-68-14(34291)
ఏష ఏకాయనః పంథా యేన యాంతి మనీషిణః ।
తం దృష్ట్వా మృత్యుమత్యేతి మహాంస్తత్ర న సంజతి ॥ 5-68-15(34292)
ధృతరాష్ట్ర ఉవాచ। 5-68-16x(3608)
అంగ సంజయ మే శంస పంథానమకుతోభయం।
యేన గత్వా హృషీకేశం ప్రాప్నుయాం సిద్ధిముత్తమాం ॥ 5-68-16(34293)
సంజయ ఉవాచ। 5-68-17x(3609)
నాకృతాత్మా కృతాత్మానం జాతు విద్యాంజనార్దనం ।
ఆత్మనస్తు క్రియోపాయో నాన్యత్రేంద్రియనిగ్రహాత్ ॥ 5-68-17(34294)
ఇంద్రియాణాముదీర్ణానాం కామత్యాగోఽప్రమాదతః।
అప్రమాదోఽవిహింసా చ జ్ఞానయోనిరసంశయం ॥ 5-68-18(34295)
ఇంద్రియాణాం యమే యత్తో భవ రాజన్నతంద్రితః ।
బుద్ధిశ్చ తే మా చ్యువతు నియచ్ఛైనాం యతస్తతః ॥ 5-68-19(34296)
ఏతజ్జ్ఞానం విదుర్విప్రా ధ్రువమింద్రియధారణం।
ఏతజ్జ్ఞానం చ పంథాశ్చ యేన యాంతి మనీషిణః ॥ 5-68-20(34297)
అప్రాప్యః కేశవో రాజన్నింద్రియైరజితైర్నృభిః।
ఆగమాధిగమాద్యోగాద్వశీ తత్త్వే ప్రసీదతి ॥ ॥ 5-68-21(34298)

ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి యానసంధిపర్వణి అష్టషష్టితమోఽధ్యాయః ॥

Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-68-4 భక్తిః ఆరాధ్యత్వేన జ్ఞానం ఏచ్చ కీదృశం ॥
5-68-5 వృథాధర్మం భగవదర్పణం వినా న చరామి।
శుద్ధభావం మనసః కామక్రోధాదిరాహిత్యేన నైర్మల్యం ॥
5-68-12 ఐకాగ్ర్యం శుశ్రూషమాణం సేవమానం త్వాం మోక్ష్యతే మోచయిష్యతి ॥
5-68-13 సితాః బద్ధాః । పాశైః కామాదిభిః ॥
5-68-14 అంధనేత్రా అంధశ్చాసౌ నేతా చ తేన ॥
5-68-17 ఆత్మనః స్వస్య ఇంద్రియనిగ్రహాదన్యత్ర ఇంద్రియనిగ్రహంవినా క్రియాయాగాదిరూపా ఉపాయః ప్రాప్త్యుపాయో నాస్తి ॥
5-68-21 యోగాత్ చిత్తవృత్తినిరోధాత్। వశీ ఈశ్వరః।
తత్త్వే స్వయాథాత్ంయే విషయే।
ప్రసీదతి జ్ఞానదానేన అనుగృహ్ణాతి ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.