(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


ఉద్యోగపర్వ - అధ్యాయ 061

॥ శ్రీః ॥
5.61. అధ్యాయః 061
Mahabharata - Udyoga Parva - Chapter Topics
దుర్యోధనేన సహేతుకం పాండవానాం దేవైః సాహాయ్యకరణపక్షప్రతిక్షేపః ॥ 1 ॥
తథా జలస్తంభనాదిస్వసామర్థ్యభిధానపూర్వకం స్వేన పాండవపరాజయకరణాభిధానం ॥ 2 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 5-61-0x(3580)(34128)
పితురేతద్వచః శ్రుత్వా ధార్తరాష్ట్రోఽత్యమర్షణః।
ఆధాయ విపులం క్రోధం పునరేవేదమబ్రవీత్ ॥ 5-61-1(34129)
అశక్యా దేవసచివాః పార్థాః స్యురితి యద్భవాన్।
మన్యతే తద్భయం వ్యేతు భవతో రాజసత్తమ ॥ 5-61-2(34130)
అకామద్వేషసంయోగాల్లోభద్రోహాచ్చ భారత ।
ఉపేక్షయా చ భావానాం దేవా దేవత్వమాప్నువన్ ॥ 5-61-3(34131)
ఇతి ద్వైపాయేనో వ్యాసో నారదశ్చ మహాతపాః ।
జామదగ్న్యశ్చ రామో నః కథామకథయత్పురా ॥ 5-61-4(34132)
నైవ మానుషవద్దేవాః ప్రవర్తంతే కదాచన ।
కామాత్క్రోధాత్తథా లోభాద్ద్వేషాచ్చ భరతర్షభ ॥ 5-61-5(34133)
యదా హ్యగ్నిశ్చ వాయుశ్చ ధర్మ ఇంద్రోఽశ్వినావపి।
కామయోగాత్ప్రవర్తేరన్న పార్థా దుఃఖమాప్నుయుః ॥ 5-61-6(34134)
తస్మాన్న భవతా చింతా కార్యైషా స్యాత్కథంచన ।
దైవేష్వపేక్షకా హ్యేతే శశ్వద్భావేషు భారత ॥ 5-61-7(34135)
అథ చేత్కామసంయోగాద్ద్వేషో లోభశ్చ లక్ష్యతే।
దేవేషు దైవప్రామాణ్యాన్నైషాం తద్విక్రమిష్యతి ॥ 5-61-8(34136)
మయాఽభిమంత్రతః శశ్వంజాతవేదాః ప్రశాంయతి।
దిధక్షుః సకలాఁల్లోకాన్పరిక్షిప్య సమంతతః ॥ 5-61-9(34137)
యద్వా పరమకం తేజో యేన యుక్తా దివౌకసః।
మమాప్యనుపమం భూయో దేవేభ్యో విద్ధి భారత ॥ 5-61-10(34138)
విదీర్యమాణాం వసుధాం గిరీణాం శిఖరాణి చ।
లోకస్య పశ్యతో రాజన్స్థాపయాంయభిమంత్రణాత్ ॥ 5-61-11(34139)
చేతనాచేతనస్యాస్య జంగమస్థావరస్య చ।
వినాశాయ సముత్పన్నమహం ఘోరం మహాస్వనం ॥ 5-61-12(34140)
అశ్మవర్షం చ వాయుం చ శమయామీహ నిత్యశః ।
జగతః పశ్యతోఽభీక్ష్ణం భూతానామనుకంపయా ॥ 5-61-13(34141)
స్తంభితాస్వప్సు గచ్ఛంతి మయా రథపదాతయః।
దేవాసురాణాం భావానామహమేకః ప్రవర్తితా ॥ 5-61-14(34142)
అక్షౌహిణీభిర్యాందేశాన్యామి కార్యేణ కేనచిత్ ।
తత్రాపో మే ప్రవర్తంతే యత్ర యత్రాభికామయే ॥ 5-61-15(34143)
భయానకాని విషయే వ్యాలాదీని న సంతి మే ।
మంత్రగుప్తాని భూతాని న హింసంతి యంకరాః ॥ 5-61-16(34144)
నికామవర్షీ పర్జన్యో రాజన్విషయవాసినాం।
ధర్మిష్ఠాశ్చ ప్రజాః సర్వా ఈతయశ్చ న సంతి మే ॥ 5-61-17(34145)
అశ్వినావథ వాయ్వగ్నీ మరుద్భిః సహ వృత్రహా।
ధర్మశ్చైవ మయా ద్విష్టాన్నోత్సహంతేఽభిరక్షితుం ॥ 5-61-18(34146)
యది హ్యేతే సమర్థాః స్యుర్మద్ద్విషస్త్రాతుమంజసా।
న స్మ త్రయోదశ సమాః పార్థా దుఃఖభవాప్నుయుః ॥ 5-61-19(34147)
నైవ దేవా న గంధర్వా నాసురా న చ రాక్షసాః।
శక్తాస్త్రాతుం మయా ద్విష్టం సత్యమేతద్బ్రవీమి తే ॥ 5-61-20(34148)
దయభిధ్యాంయహం శశ్వచ్ఛుభం వా యది వాఽశుభం ।
నైతద్విపన్నపూర్వం మే మిత్రేష్వరిషు చోభయోః ॥ 5-61-21(34149)
భవిష్యతీదమితి వా యద్బ్రవీమి పరంతప ।
నాన్యథా భూతపూర్వం చ సత్యవాగితి మాం విదుః ॥ 5-61-22(34150)
లోకసాక్షికమేతన్మే మాహాత్ంయం దిక్షు విశ్రుతం ।
ఆశ్వాసనార్థం భవతః ప్రోక్తం న శ్లాఘయా నృప ॥ 5-61-23(34151)
న హ్యహం శ్లాఘనో రాజన్భూతపూర్వః కదాచన ।
అసదాచరితం హ్యేతద్యదాత్మానం ప్రశంసతి ॥ 5-61-24(34152)
పాండవాంశ్చైవ మత్స్యాంశ్చ పాంచాలాన్కేకయైః సహ ।
సాత్యకిం వాసుదేవం చ శ్రోతాసి విజితాన్మయా ॥ 5-61-25(34153)
సరితః సాగరం ప్రాప్య యథా నశ్యంతి సర్వశః ।
తథైవ తే వినంక్ష్యంతి మామాసాద్య సహాన్వయాః ॥ 5-61-26(34154)
పరా బుద్ధిః పరం తేజో వీర్యం చ పరమం మమ।
పరా విద్యా పరో యోగో మమ తేభ్యో విశిష్యతే॥ 5-61-27(34155)
పితామహశ్చ ద్రోణశ్చ కృపః శల్యః శలస్తథా।
అస్త్రేషు యత్ప్రజానంతి సర్వం తన్మయి విద్యతే ॥ 5-61-28(34156)
ఇత్యుక్తే సంజయం భూయః పర్యపృచ్ఛత భారత ।
జ్ఞాత్వా యుయుత్సోః కార్యాణి ప్రాప్తకాలమరిందమః ॥ ॥ 5-61-29(34157)

ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి యానసంధిపర్వణి ఏకషష్టితమోఽధ్యాయః ॥

Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-61-3 అకామేతి కామద్వేషయోరసంయోగాత్।
లోభద్రోహాత్ లోభే ద్రోహకరణాత్, లోభత్యాగాదిత్యర్థః ॥
5-61-7 ఏతే దేవాః దైవేషు భావేషు శమదమాదిషు శశ్వదపేక్షకా ఉపక్షేమాణః నత్వాసురేషు కామక్రోధాదిషు ॥
5-61-8 కామాదిమతా కృతమపి నిష్ఫలం భవిష్యతీత్యర్థః ॥
5-61-29 అభిధ్యామి చింతయామి ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.