(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


ఉద్యోగపర్వ - అధ్యాయ 055

॥ శ్రీః ॥
5.55. అధ్యాయః 055
Mahabharata - Udyoga Parva - Chapter Topics
దుర్యోధనేన ధృతరాష్ట్రంప్రతి కృష్ణాదిభిః కురుసముచ్ఛేదప్రతిజ్ఞాపూర్వకపాండవసమాశ్వాసనశ్రవణచకితాయ స్వస్మై భీష్మాదిభిరభయప్రదానకథనం ॥ 1 ॥
తథా స్వపరపక్షయోః బలాబలనిరూపణపూర్వకం ధృతరాష్ట్రంప్రతి సమాశ్వాసనం ॥ 2 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text

దుర్యోధన ఉవాచ। 5-55-0x(3562)(33906)
న భేతవ్యం మహారాజ న శోచ్యా భవతాం వయం।
సమర్థాః స్మ పరాంజేతుం బలినః సమరే విభో ॥ 5-55-1(33907)
వనే ప్రవ్రాజితాన్పార్థాన్యదాయాన్మధుసూదనః ।
మహతా బలచక్రేణ పరరాష్ట్రావమర్దినా ॥ 5-55-2(33908)
కేకయా ధృష్టకేతుశ్చ ధృష్టద్యుంనశ్చ పార్షత।
రాజానశ్చాన్వయుః పార్థాన్బహవోఽన్యేఽనుయాయినః ॥ 5-55-3(33909)
ఇంద్రప్రస్థస్య చాదూరాత్సమాజగ్ముర్మహారథాః ।
వ్యగర్హయంశ్చ సంగంయ భవంతం కురుభిః సహ ॥ 5-55-4(33910)
తే యుధిష్ఠిరమాసీనమజినైః ప్రతివాసితం।
కృష్ణప్రధానాః సంహత్య పర్యుపాసంత భారత ॥ 5-55-5(33911)
ప్రత్యాదనం చ రాజ్యస్య కార్యమూచుర్నరాధిపాః ।
భవతః సానుబంధస్య సముచ్ఛేదం చికీర్షవః॥ 5-55-6(33912)
శ్రుత్వా చైవం మయోస్తాస్తు భీష్మద్రోణకృపాస్తదా।
జ్ఞాతిక్షయభయాద్రాజన్భీతేన భరతర్షభ ॥ 5-55-7(33913)
తతః స్థాస్యంతి సమయే పాండవా ఇతి మే మతిః।
సముచ్ఛేదం హి నః కృత్స్నం వాసుదేవశ్చికీర్షతి ॥ 5-55-8(33914)
ఋతే చ విదురాత్సర్వే యూయం వధ్యా మతా మమ।
ధృతరాష్ట్రస్తు ధర్మజ్ఞో న వధ్యః కురుసత్తమః॥ 5-55-9(33915)
సముచ్ఛేదం చ కృత్స్నం నః కృత్వా తాత జనార్దనః।
ఏకరాజ్యం కురూణాం స్మ చికీర్షతి యుధిష్ఠిరే ॥ 5-55-10(33916)
తత్ర కిం ప్రాప్తకాలం నః ప్రణిపాతః పలాయనం।
ప్రాణాన్వా సంపరిత్యజ్య ప్రతియుధ్యామాహే పరాన్ ॥ 5-55-11(33917)
ప్రతియుద్ధే తు నియతః స్యాదస్మాకం పరాజయః।
యుధిష్ఠిరస్య సర్వే హి పార్థివా వశవర్తినః ॥ 5-55-12(33918)
విరక్తరాష్ట్రాశ్చ వయం మిత్రాణి కుపితాని నః।
ధిక్కృతాః పార్థివైః సర్వైః స్వజనేన చ సర్వశః ॥ 5-55-13(33919)
ప్రణిపాతే న దోషోస్తి సంధిర్నః శాశ్వతీః సమాః।
పితరం త్వేవ శోచామి ప్రజ్ఞానేత్రం జనాధిపం ॥ 5-55-14(33920)
మత్కృతే దుఃఖమాపన్నం క్లేశం ప్రాప్తమనంతకం।
కృతం హి తవ పుత్రైశ్చ పరేషామవరోధనం ।
మత్ప్రయార్థం పురైవైతద్విదితం తే నరోత్తమ ॥ 5-55-15(33921)
తే రాజ్ఞో ధృతరాష్ట్రస్య సామాత్యస్య మహారథాః ।
వైరం ప్రతికరిష్యంతి కులోచ్ఛేదేన పాండవాః ॥ 5-55-16(33922)
తతో ద్రోణోఽబ్రవీద్భీష్మః కృపో ద్రౌణిశ్చ భారత।
మత్వా మాం మహతీం చింతామాస్థితంవ్యథితేంద్రియం ॥ 5-55-17(33923)
అభిద్రుగ్ధాః పరే చేన్నో న భేతవ్యం పరంతప।
అసమర్థాః పరే జేతుమస్మాన్యుధి సమాస్థితాన్ ॥ 5-55-18(33924)
ఏకైకశః సమర్థాః స్మో విజేతుం సర్వపార్థివాన్।
ఆగచ్ఛంతు వినేష్యామో దర్పమేషాం శితైః శరైః ॥ 5-55-19(33925)
పురైకేన హి భీష్మేణ విజితాః సర్వపార్థివాః।
మృతే పితర్యతిక్రుద్ధో రథేనైకేన భారత॥ 5-55-20(33926)
జఘాన సుబహూంస్తేషాం సంరబ్ధః కురుసత్తమః।
తతస్తే శరణం జగ్ముర్దేవవ్రతమిమం భయాత్॥ 5-55-21(33927)
స భీష్మః సుసమర్థోఽయమస్మాభిః సహితో రణే।
పరాన్విజేతుం తస్మాత్తే వ్యేతు భీర్భరతర్షభ ॥ 5-55-22(33928)
ఇత్యేషాం నిశ్చయో హ్యాసీత్తత్కాలేఽమితతేజసాం।
పురా తేషాం పృథివీ కృత్స్నాసీద్వశవర్తినీ ॥ 5-55-23(33929)
అస్మాన్పునరమీ నాద్య సమర్థా జేతుమాహవే।
ఛిన్నపక్షాః పరే హ్యద్య వీర్యహీనాశ్చ పాండవాః ॥ 5-55-24(33930)
అస్మత్సంస్థా చ పృథివీ వర్తతే భరతర్షభ।
ఏకార్థాః సుఖదుఃఖేషు సమానీతాశ్చ పార్థివాః ॥ 5-55-25(33931)
అప్యగ్నిం ప్రవిశేయుస్తే సముద్రం వా పరంతప।
మదర్థం పార్థివాః సర్వే తద్విద్ధి కురుసత్తమ॥ 5-55-26(33932)
ఉన్మత్తమివ చాపి త్వాం ప్రహసంతీహ దుఃఖితం।
విలపంతం బహువిధం భీతం పరవికత్థనే॥ 5-55-27(33933)
ఏషాం హ్యేకైకశో రాజ్ఞాం సమర్థం పాండవాన్ప్రతి ।
ఆత్మానం మన్యతే సర్వో వ్యేతు తే భయమాగతం ॥ 5-55-28(33934)
జేతుం సమగ్రాం సేనాం మే వాసవోఽపి న శక్నుయాత్।
హంతుమక్షయ్యరూపేయం బ్రహ్మణోఽపి స్వయంభువః ॥ 5-55-29(33935)
యుధిష్ఠిరః పురం హిత్వా పంచగ్రామాన్స యాచతే।
భీతో హి మామకాత్సైన్యాత్ప్రభావాచ్చైవ మే విభో ॥ 5-55-30(33936)
సమర్థం మన్యసే యచ్చ కుంతీపుత్రం వృకోదరం।
తన్మిథ్యా న హి మే కృత్స్నం ప్రభావం వేత్సి భారత ॥ 5-55-31(33937)
మత్సమో హి గదాయుద్ధే పృథివ్యాం నాస్తి కశ్చన।
నాసీత్కశ్చిదతిక్రాంతో భవితా న చ కశ్చన ॥ 5-55-32(33938)
యుక్తో దుఃఖోషితశ్చాహం విద్యాపారగతస్తథా।
తస్మాన్న భీమాన్నాన్యేభ్యో భయం మే విద్యతే క్వచిత్ ॥ 5-55-33(33939)
దుర్యోధనసమో నాస్తి గదాయామితి నిశ్చయః।
సంకర్షణస్య భవనే యత్తదైనముపావసం। 5-55-34(33940)
యుద్ధే సంకర్షణసమో బలేనాభ్యధికో భువి।
గదాప్రహారం భీమో మే న జాతు విషహేద్యుధి ॥ 5-55-35(33941)
ఏకం ప్రహారం యం దద్యాం భీమాయ రుషితో నృప।
స ఏవైనం నయోద్ధోరః క్షిప్రం వైవస్వతక్షయం ॥ 5-55-36(33942)
ఇచ్ఛేయం చ గదాహస్తం రాజంద్రష్టుం వృకోదరం।
సుచిరం ప్రార్థితో హ్యేష మమ నిత్యం మనోరథః ॥ 5-55-37(33943)
గదయా నిహతో హ్యాజౌ మయా పార్థో వృకోదరః ।
విశీర్ణగావః పృథివీం పరాసుః ప్రపతిష్యతి ॥ 5-55-38(33944)
గదాప్రహారాభిహతో హిమవానపి పర్వతః।
సకృన్మయా విదీర్యేత గిరిః శతసహస్రధా ॥ 5-55-39(33945)
స చాప్యేతద్విజానాతి వాసుదేవార్జునౌ తథా।
దుర్యోధనసమో నాస్తి గదాయామితి నిశ్చయః ॥ 5-55-40(33946)
తత్తే వృకోదరమయం భయం వ్యేతు మహాహవే।
వ్యపనేష్యాంయహం హ్యేనం మా రాజన్విమనా భవ ॥ 5-55-41(33947)
తస్మిన్మయా హతే క్షిప్రమర్జునం బహవో రథాః ।
తుల్యరూపా విశిష్టాశ్చ క్షేప్స్యంతి భరతర్షభ ॥ 5-55-42(33948)
భీష్మో ద్రోణః కృపో ద్రౌణిః కర్ణో భూరిశ్రవాస్తథా ।
ప్రాగ్జ్యోతిషాధిపః శల్యః సింధురాజో జయద్రథః॥ 5-55-43(33949)
ఏకైక ఏషాం శక్తస్తు హంతుం భారత పాండవాన్।
సమేతాస్తు క్షణేనైతాన్నేష్యంతి యమసాదనం ॥ 5-55-44(33950)
సమగ్రా పార్థివీ సేనా పార్థమేకం ధనంజయం।
కస్మాదశక్తా నిర్జేతుమితి హేతుర్న విద్యతే ॥ 5-55-45(33951)
శరవ్రాతైస్తు భీష్మేణ శతశో నిచితోఽవశః।
ద్రోణద్రౌణికృపైశ్చైవ గంతా పార్థో యమక్షయం॥ 5-55-46(33952)
పితామహోఽపి గాంగేయః శాంతనోరధి భారత।
బ్రహ్మర్పిసదృశో జజ్ఞే దేవైరపి సుదుఃసహః ॥ 5-55-47(33953)
న హంతా విద్యతే చాపి రాజన్భీష్మస్య కశ్చన।
పిత్రా హ్యుక్తః ప్రసన్నేన నాకామస్త్వం మరిష్యసి ॥ 5-55-48(33954)
బ్రహ్మర్షేశ్చ భరద్వాజాద్ద్రోణో ద్రోణ్యామజాయత।
ద్రోణాజ్జజ్ఞే మహారాజ ద్రౌణిశ్చ పరమాశ్త్రవిత్ ॥ 5-55-49(33955)
కృపశ్చాచార్యముఖ్యోయం మహర్షేర్గౌతమాదపి ।
శరస్తంబోద్భవః శ్రీమానవధ్య ఇతి మే మతిః ॥ 5-55-50(33956)
అయోనిజాస్త్రయో హ్యేతే పితా మాతా చ మాతులః ।
అశ్వత్థాంనో మహారాత స చ శూరః స్థితో మమ ॥ 5-55-51(33957)
సర్వ ఏతే మహారాజ దేవకల్పా మహారథాః।
శక్రస్యాపి వ్యథాం కుర్యుః సంయుగే భరతర్షభ ॥ 5-55-52(33958)
నైతేషామర్జునః శక్త ఏకైకం ప్రతివీక్షితుం।
సహితాస్తు నరవ్యాఘ్రా హనిష్యంతి ధనంజయం ॥ 5-55-53(33959)
భీష్మాద్రోణకృపాణాం చ తుల్యః కర్ణో మతో మమ।
అనుజ్ఞాతశ్చ రామేణ మత్సమోఽసీతి భారత ॥ 5-55-54(33960)
కుండలే రుచిరే చాస్తాం కర్ణస్య సహజే శుభే ।
తే శచ్యర్థం మహేంద్రేణ యాచితః స పరంతపః ॥ 5-55-55(33961)
అమోఘయా మహారాజ శక్త్యా పరమభీమయా।
తస్య శక్త్యోపగూఢస్య కస్మాజ్జీవేద్ధనంజయః॥ 5-55-56(33962)
విజయో మే ధ్రువం రాజన్ఫలం పాణావివాహితం।
అభివ్యక్తః పరేషాం చ కృత్స్నో భువి పరాజయః । 5-55-57(33963)
అహ్నా హ్యేకేన భీష్మోయం ప్రయుతం హంతి భారత।
తత్సమాశ్చ మహేష్వాసా ద్రోణద్రౌణికృపా అపి ॥ 5-55-58(33964)
సంశప్తకానాం వృందాని క్షత్రియాణాం పరంతప।
అర్జునం వయమస్మాన్వా నిహన్యాత్కపికేతనః ॥ 5-55-59(33965)
తాంశ్చాలమితి మన్యంతే సవ్యసాచివధే ధృతాః।
పార్థివాః స భవాంస్తేభ్యో హ్యకస్మాద్వ్యథతే కథం॥ 5-55-60(33966)
భీమసేనే చ నిహతే కోఽన్యో యుధ్యేత భారత।
పరేషాం తన్మమాచక్ష్వ యది వేత్థ పరంతప ॥ 5-55-61(33967)
పంచ తే భ్రాతరః సర్వే ధృష్టద్యుంనోఽథ సాత్యకిః ।
పరేషాం సప్త యే రాజన్యోధాః సారం బలం మతం ॥ 5-55-62(33968)
అస్మాకం తు విశిష్టా యే భీష్మద్రోణకృపాదయః ।
ద్రౌణిర్వికర్తనః కర్ణః సోమదత్తోథ బాహ్లికః ॥ 5-55-63(33969)
ప్రాగ్జ్యోతిషాధిపః శల్య ఆవంత్యౌ చ జయద్రథః।
దుఃశాసనో దుర్మఖశ్చ దుఃసహశ్చ విశాంపతే॥ 5-55-64(33970)
శ్రుతాయుశ్చిత్రసేనశ్చ పురుమిత్రో వివింశతిః।
శలో భూరిశ్రవాశ్చైవ వికర్ణశ్చ తవాత్మజః ॥ 5-55-65(33971)
అక్షౌహిణ్యో హి మే రాజందశైకా చ సమాహృతాః।
న్యూనా పరేషాం సప్తైవ కస్మాన్మే స్యాత్పరాజయః ॥ 5-55-66(33972)
బలం త్రిగుణతో హీనం యోధ్యం ప్రాహ బృహస్పతిః।
పరేభ్యస్త్రిగుణా చేయం మమ రాజన్ననీకినీ ॥ 5-55-67(33973)
గుణహీనం పరేషాం చ బహు పశ్యామి భారత।
గుణోదయం బహుగుణమాత్మనశ్చ విశాంపతే॥ 5-55-68(33974)
ఏతత్సర్వం సమాజ్ఞాయ బలాగ్ర్యం మమ భారత ।
న్యూనతాం పాండవానాం చ న మోహం గంతుమర్హసి ॥ 5-55-69(33975)
ఇత్యుక్త్వా సంజయం భూయః పర్యపృచ్ఛత భారత।
వివిత్సుః ప్రాప్తకాలాని జ్ఞాత్వా పరపురంజయః ॥ ॥ 5-55-70(33976)

ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి యానసంధిపర్వణి పంచపంచాశత్తశోఽధ్యాయః ॥

Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-55-18 నః అస్మాభిః పరేచేత్ యద్యపి అభిద్రుగ్ధాః
ద్రోహవిషయం నీతాః తథాపి న భేతవ్యం ॥
5-55-33 యుక్తోఽభియోగవాన్।
దుఃఖోషిత గురుకులే ॥
5-55-34 ఉపావసం శిధ్యత్వేన పర్యచరం ।
5-55-59 హన్యామేతి వదంతీతి శేషః ॥
5-55-60 తాన్ సంశప్తకాన్ అలం అర్జునవధే పర్యాప్తా ఇతి మన్యంతే ॥
5-55-67 త్రిగుణతస్త్ర్యంశేన హీనం । త్రిగుణా త్ర్యంశేనాధికా ॥
5-55-70 వివిత్సుః విజ్ఞాతుమిచ్ఛుః । ప్రాప్తకాలాని కర్మాణి ॥
5-55- 5-55- 5-55- 5-55-

 


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.