(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


ఉద్యోగపర్వ - అధ్యాయ 050

॥ శ్రీః ॥
5.50. అధ్యాయః 050
Mahabharata - Udyoga Parva - Chapter Topics
ధృతరాష్ట్రేణ పాండవానాం కిముపజీవనేన రణోద్యోగ ఇతి పృష్టస్య సంజయస్య పాండవప్రభావానుస్మరణేన మూర్ఛా ॥ 1 ॥
లబ్ధసంజ్ఞేన సంజయేన పాండవానాం కృష్ణానుగృహీతస్వసామర్థ్యేన రాజ్ఞాం సాహాయ్యేన చ సమరోద్యమ ఇతి కథనం ॥ 2 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text

ధృతరాష్ట్ర ఉవాచ। 5-50-0x(3551)(33732)
కిమసౌ పాండవో రాజా ధర్మపుత్రోఽభ్యభాషత।
శ్రుత్వేహ బహులాః సేనాః ప్రీత్యర్థం నః సమాగతాః ॥ 5-50-1(33733)
కిమసౌ చేష్టతే సూత యోత్స్యమానో యుధిష్ఠిరః।
కే వాస్య భ్రాతృపుత్రాణాం పశ్యంత్యాజ్ఞేప్సవో సుఖం ॥ 5-50-2(33734)
కే స్విదేనం వారయంతి యుద్ధాచ్ఛాంయేతి వా పునః।
నికృత్యా కోపితం మందైర్ధర్మజ్ఞం ధర్మచారిణం ॥ 5-50-3(33735)
సంజయ ఉవాచ। 5-50-4x(3552)
రాజ్ఞో ముఖముదీక్షంతే పాంచాలాః పాండవైః సహ।
యుధిష్ఠిరస్య భద్రం తే స సర్వాననుశాస్తి చ ॥ 5-50-4(33736)
పృథగ్భూతాః పాండవానాం పాంచాలానాం రథవ్రజాః ।
ఆయాంతమభినందంతి కుంతీపుత్రం యుధిష్ఠిరం ॥ 5-50-5(33737)
నభః సూర్యమివోద్యంతం కౌంతేయం దీప్తతేజసం।
పాంచాలాః ప్రతినందంతి తేజోరాశిమివోదితం ॥ 5-50-6(33738)
ఆగోపాలావిపాలాశ్చ నందమానా యుధిష్ఠిరం ।
పాంచాలాః కేకయా మత్స్యాః ప్రతినందతి పాండవం ॥ 5-50-7(33739)
బ్రాహ్మణ్యో రాజపుత్ర్యశ్చ విశాం దుహితరశ్చ యాః।
క్రీడంత్యోభిసమాయాంతి పార్థం సన్నద్ధమీక్షితుం ॥ 5-50-8(33740)
ధృతరాష్ట్ర ఉవాచ। 5-50-9x(3553)
సంజయాచక్ష్వ యేనాస్మాన్పాడవా అభ్యయుంజత।
ధృష్టద్యుంనస్య సైన్యేన సోమకానాం బలేన చ ॥ 5-50-9(33741)
వైశంపాయన ఉవాచ। 5-50-10x(3554)
గవల్గణిస్తు తత్పుష్టః సభాయాం కురుసంసది।
నిఃశ్వస్య సుభృశం దీర్ఘం ముహుః సంచింతయన్నివ ॥ 5-50-10(33742)
తత్రానిమిత్తతో వైవాత్సుతం కశ్మలమావిశత్।
తదాచచక్షే విదురః సభాయాం రాజసంసది ॥ 5-50-11(33743)
సంజయోఽయం మహారాజ మూర్ఛితః పతితో భువి।
వాచం న సృజతే కాంచిద్ధీనప్రజ్ఞోఽల్పచేతనః ॥ 5-50-12(33744)
ధృతరాష్ట్ర ఉవాచ। 5-50-13x(3555)
అపశ్యత్సంజయో నూనం కుంతీపుత్రాన్మహారథాన్।
తైరస్య పురుషవ్యాఘ్రైర్భృశముద్వేజితం మనః ॥ 5-50-13(33745)
వైశంపాయన ఉవాచ। 5-50-14x(3556)
సంజయశ్చేతనాం లబ్ధ్వా ప్రత్యాశ్వస్యేదభబ్రవీత్।
ధృతరాష్ట్రం మహారాజ సభాయాం కురుసంసది ॥ 5-50-14(33746)
సంజయ ఉవాచ। 5-50-15x(3557)
దృష్టవానస్మి రాజేంద్ర కుంతీపుత్రాన్మహారథాన్।
మత్స్యరాజగృహావాసనిరోధేనావకర్శితాన్ ॥ 5-50-15(33747)
శ్రృణు ర్యైర్హి మహారాజ పాండవా అభ్యయుంజత।
ధృష్టద్యుంనేన వీరేణ యుద్ధే వస్తేఽభ్యయుంజత ॥ 5-50-16(33748)
యో నైవ రోపాన్న భయాన్న లోభాన్నార్థకారణాత్।
న హేతువాదాద్ధర్మాత్మా సత్యం జాహ్యాత్కదాచన ॥ 5-50-17(33749)
యః ప్రమాణం మహారాజ ధర్మే ధర్మభృతాం వరః।
అజాతశత్రుణా తేన పాండవా అభ్యయుంజత ॥ 5-50-18(33750)
యస్య బాహుబలే తుల్యః పృథివ్యాం నాస్తి కశ్చన।
యో వై సర్వాన్మహీపాలాన్వశే చక్రే ధనుర్ధరః ।
యః కాశీనంగమగధాన్కలింగాంశ్చ యుధాజయత్ ॥ 5-50-19(33751)
తేన వో భీమసేనేన పాండవా అభ్యయుంజత।
యస్య వీర్యేణ సహసా చత్వారో భువి పాండవాః ॥ 5-50-20(33752)
నిఃసృత్య జతుగేహాద్వై హిడింబాత్పురుషాదకాత్।
యశ్చైపామభవద్ద్వీపః కుంతీపుత్రో వృకోదరః ॥ 5-50-21(33753)
యాజ్ఞసేనీమథో యత్ర సింధురాజోపకృష్టవాన్।
తత్రైషామభవద్ద్వీపః కుంతీపుత్రో వృకోదరః ॥ 5-50-22(33754)
యశ్చ తాన్సంగతాన్సర్వాన్పాండవాన్వారణావతే।
దహ్యతో మోచయామాస తేన వస్తేఽభ్యయుంజత ॥ 5-50-23(33755)
కృష్ణాయాం చరతా ప్రీతిం యేన క్రోధవశా హతాః ।
ప్రవిశ్య విషయం ఘోరం పర్వతం గంధమాదనం ॥ 5-50-24(33756)
యస్య నాగాయుతైర్వీర్యం భుజయోః సారమర్పితం ।
తేన వో భీమసేనేన పాండవా అభ్యయుంజత ॥ 5-50-25(33757)
కృష్ణద్వితీయో విక్రంయ తుష్ట్యర్థం జాతవేదసః।
అజయద్యః పురా వీరో యుధ్యమానం పురందరం ॥ 5-50-26(33758)
యః స సాక్షాన్మహాదేవం గిరిశం శృలపాణినం ।
తోపయామాస యుద్ధేన దేవదేవముపామపిం ॥ 5-50-27(33759)
యశ్చ సర్వాన్వశే చక్రే లోకపాలాంధనుర్ధరః।
తేన వో విజయేనాజౌ పాండవా అభ్యయుంజత ॥ 5-50-28(33760)
యః ప్రతీచీం దిశం చక్రే వశే ంలేచ్ఛగణాయుతాం।
స తత్ర నకులో యోద్ధా చిత్రయోధీ వ్యవస్థితః ॥ 5-50-29(33761)
తేన వో దర్శనీయేన వీరేణాతిధనుర్భృతా ।
మాద్రీపుత్రేణ కౌరవ్య పాండవా అభ్యయుంజత ॥ 5-50-30(33762)
యః కాశీనంగమగధాన్కలింగాంశ్చ యుధాజయత్।
తేన వః సహదేవేన పాండవా అభ్యయుంజత ॥ 5-50-31(33763)
యస్య వీర్యేణ సదృశాశ్చత్వారో భువి మానవాః ।
అశ్వత్థామా ధృష్టకేతూ రుక్మీ ప్రద్యుంన ఏవ చ ॥ 5-50-32(33764)
తేన వః సహదేవేన యుద్ధం రాజన్మహాత్యయమఅ।
యవీయసా నృవీరేణ మాద్రీనందికరేణ చ ॥ 5-50-33(33765)
తపశ్చచార యా ఘోరం కాశికన్యా పురా సతీ।
భీష్మస్య వధమిచ్ఛంతీ ప్రేత్యాపి భరతర్షభ ॥ 5-50-34(33766)
పాంచాలస్య సుతా జజ్ఞే దైవాచ్చ స పునః పుమాన్ ।
స్త్రీపుంసీః పురుషవ్యాఘ్ర యః స వేద గుణాగుణాన్ ॥ 5-50-35(33767)
.. కలింగాన్సమాపేదే పాంచాల్యో యుద్ధదుర్మదః ।
శిఖండినా వః కురవః కృతాస్త్రేణాభ్యయుంజత ॥ 5-50-36(33768)
యం యక్షః పురుషం చక్రే భీష్మస్య నిధనేచ్ఛయా।
మహేష్వాసేన రౌద్రేణ పాండవా అభ్యయుంజత ॥ 5-50-37(33769)
మహేష్వాసా రాజపుత్రా భ్రాతరః పంచ కేకయాః।
ఆముక్తవచాః శూరాస్తైశ్చ వస్తేఽభ్యయుంజత ॥ 5-50-38(33770)
యో దీర్ఘబాహుః క్షిప్రాస్త్రో ధృతిమాన్సత్యవిక్రమః ।
తేన వో వృష్ణివీరేణ యుయుధానేన సంగరః ॥ 5-50-39(33771)
య ఆసీచ్ఛరణం కాలే పాండవానాం మహాత్మనాం ।
రణే తేన విరాటేన భవితా వః సమాగమః ॥ 5-50-40(33772)
యః స కాశిపతీ రాజా వారాణస్యాం మహారథః ।
స తేషామభవద్యోద్ధా తేన వస్తేఽభ్యయుంజత ॥ 5-50-41(33773)
శిశుభిర్దుర్జయైః సంఖ్యే ద్రౌపదేయైర్మహాత్మభిః ।
ఆశీవిషసమస్పర్శైః పాండవా అభ్యయంజత ॥ 5-50-42(33774)
యః కృష్ణాసదృశో వీర్యే యుధిష్ఠిరసమో దమే।
తేనాభిమన్యునా సంఖ్యే పాండవా అభ్యయుంజత ॥ 5-50-43(33775)
యశ్చైవాప్రతిమో వీర్యే ధృష్టకేతుర్మహాయశాః ।
దుఃసహః సమరే క్రుద్ధః శైశుపాలిర్మహారథః ॥ 5-50-44(33776)
తేన వశ్చేదిరాజేన పాండవా అభ్యయుంజత ।
అక్షౌహిణ్యా పరివృతః పాండవాన్యోభిసంశ్రితః ॥ 5-50-45(33777)
యః సంశ్రయః పాండవానాం దేవానామివ వాసవః।
తేన వో వాసుదేవేన పాండవా అభ్యయుంజత ॥ 5-50-46(33778)
యథా చేదిపతేర్భ్రాతా శరభో భరతర్షభ।
కరకర్షేణ సహితస్తాభ్యాం వస్తేఽభ్యయుంజత ॥ 5-50-47(33779)
తారాసంధిః సహదేవో జయత్సేనశ్చ తావుభౌ ।
యుద్ధే ప్రతిరథే వీరౌ పాండవార్థే వ్యవస్థితౌ ॥ 5-50-48(33780)
ద్రుపదశ్చ మహాతేజా బలేన మహతా వృతః।
త్యక్తాత్మా పాండవార్థాయ సోత్స్యమానో వ్యవస్థితః॥ 5-50-49(33781)
ఏతే చాన్యే చ బహవః ప్రాచ్యోదీచ్యా మహీక్షితః।
శతశో యానుపాశ్రితా ధర్మరాజో వ్యవస్థితః ॥ ॥ 5-50-50(33782)

ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి యానసంధిపర్వణి పంచశోఽధ్యాయః ॥

Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-50-47 కరకర్షేణ కరకర్షసంజ్ఞేన భ్రాత్రా ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.