(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


ఉద్యోగపర్వ - అధ్యాయ 041

॥ శ్రీః ॥
5.41. అధ్యాయః 041
Mahabharata - Udyoga Parva - Chapter Topics
ధృతరాష్ట్రేణ పునర్ధర్మరహస్యకథనం చోదితేన విదురేణ స్వస్య శూద్రయోనిజాతత్వేన తత్కథనానౌచిత్యకథనం ॥ 1 ॥ తథా స్మరణ మాత్రసంనిహితం సనత్సుజాతంప్రతి ధృతరాష్ట్రాయ తత్వోపదేశప్రార్థనా ॥ 2 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text

ధృతరాష్ట్ర ఉవాచ। 5-41-0x(3498)(33319)
అనుక్తం యది తే కించిద్వాచా విదుర విద్యతే।
తన్మే శుశ్రూషతో బ్రూహి విచిత్రాణి హి భాషసే ॥ 5-41-1(33320)
విదుర ఉవాచ। 5-41-2x(3499)
ధృతరాష్ట్ర కుమారో వై యః పురాణః సనాతనః।
తనత్సుజాతః ప్రోవాచ మృత్యుర్నాస్తీతి భారత ॥ 5-41-2(33321)
స తే గుహ్యాన్ప్రకాశాంశ్చ సర్వాన్హృదయసంశ్రయాన్।
ప్రవక్ష్యతి మహారాజ సర్వబుద్ధిమతాం వరః ॥ 5-41-3(33322)
ధృతరాష్ట్ర ఉవాచ। 5-41-4x(3500)
కిం త్వం న వేద తద్భూయో యన్మే బ్రూయాత్సనాతనః।
త్వమేవ విదుర బ్రూహి ప్రజ్ఞాశేషోఽస్తి చేత్తవ ॥ 5-41-4(33323)
విదుర ఉవాచ। 5-41-5x(3501)
శూద్రయోనావహం జాతో నాతోఽన్యద్వక్తుముత్సహే।
కుమారస్య తు యాబుద్ధిర్వేద తాం శాశ్వతీమహం ॥ 5-41-5(33324)
బ్రాహ్మీం హి యోనిమాపన్నః సగుహ్యమపి యో వదేత్।
న తేన గర్హ్యో దేవానాం తస్మాదేతద్బ్రవీమి తే ॥ 5-41-6(33325)
ధృతరాష్ట్ర ఉవాచ। 5-41-7x(3502)
బ్రవీహి విదుర త్వం మే పురాణం తం సనాతనం ।
కథమేతేన దేహేన స్యాదిహైవ సమాగమః ॥ 5-41-7(33326)
వైశంపాయన ఉవాచ। 5-41-8x(3503)
చింతయామాస విదురస్తభృషిం శంసితవ్రతం।
స చ తచ్చింతితం జ్ఞాత్వా దర్శయామాస భారత ॥ 5-41-8(33327)
స చైనం ప్రతిజగ్రాహ విధిదృష్టేన కర్మణా ।
సుఖోపవిష్టం విశ్రాంతమథైనం విదురోఽబ్రవీత్॥ 5-41-9(33328)
భగవన్సంశయః కశ్చిద్ధృతరాష్ట్రస్య మానసః ।
యో న శక్యో మయా వక్తుం త్వమస్మై వక్తుమర్హసి ॥ 5-41-10(33329)
యం శ్రత్వాఽయం మనుష్యేంద్రః సర్వదుఃఖాతిగో భవేత్॥ 5-41-11(33330)
లాభాలాభౌ ప్రియద్వేష్యౌ యథైనం న జరాంతకౌ।
విషహేరన్భయామర్షౌ శ్రుత్పిపాసే మదోద్భవౌ ।
అరతిశ్చైవ తంద్రీ చ కామక్రోధౌ క్షయోదయౌ ॥ ॥ 5-41-12(33331)

ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి సనత్సుజాతపర్వణి ఏకచత్వారింశోఽధ్యాయః ॥

Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-41-2 సనుత్కుంమరః ప్రోవాచేతి కo పాఠః ॥
5-41-4 తమహం నాభిజానామి తత్వతో వై సనాతనమితి కo పాఠo ॥
5-41-12 విషహేరన్ బాధేరన్। అమర్షః అసహిష్ణుతా । ఉద్భవ ఉత్కృష్టైశ్వర్యం ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.