(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఉద్యోగపర్వ - అధ్యాయ 021
॥ శ్రీః ॥
5.21. అధ్యాయః 021
Mahabharata - Udyoga Parva - Chapter Topics
భీష్మేణ పురోహితవాక్యేఽనుమోదితే కర్ణేన తదాక్షేపపూర్వకం సంకేతకాలస్య సశేషతయా పునర్వనవాసాదినా తత్సమాపనే రాజ్యదానోక్తిః ॥ 1 ॥ భీష్మేణ కర్ణాధిక్షేపః ॥ 2 ॥ ధృతరాష్ట్రేణ పాండవాన్ప్రతి స్వేన సంజయప్రేషణకథనపూర్వకం పురోహితస్య ప్రతియాపనం ॥ 3 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 5-21-0x(3417)(32335)
తస్య తద్వచనం శ్రుత్వా ప్రజ్ఞావృద్ధో మహాద్యుతిః।
సంపూజ్యైనం యథాకాలం భీష్మో వచనమబ్రవీత్ ॥ 5-21-1(32336)
దిష్ట్యా కుశలినః సర్వే సహ దామోదరేణ తే।
దిష్ట్యా సహాయవంతశ్చ దిష్ట్యా ధర్మే చ తే రతాః ॥ 5-21-2(32337)
దిష్ట్యా చ సంధికామాస్తే భ్రాతరః కురునందనాః ।
దిష్టా న యుద్ధమనసః పాండవాః సహ బాంధవైః ॥ 5-21-3(32338)
భవతా సత్యముక్తం తు సర్వమేతన్న సంశయః।
అతితీక్ష్ణం తు తే వాక్యం బ్రాహ్మణ్యాదితి మే మతిః ॥ 5-21-4(32339)
అసంశయం క్సేశితాస్తే వనే చేహ చ పాండవాః।
ప్రాప్తాశ్చ ధర్మతః సర్వం పితుర్ధనమసంశయం ॥ 5-21-5(32340)
కిరీటి బలవాన్పార్థః కృతాస్త్రశ్చ మహారథః ।
కో హి పాండుసుతం యుద్ధే విషహేత ధనంజయం ॥ 5-21-6(32341)
అపి వజ్రధరః సాక్షాత్కిముతాన్యే ధనుర్భృతః ।
త్రయాణామపి లోకానాం సమర్థ ఇతి మే మతిః ॥ 5-21-7(32342)
వైశంపాయన ఉవాచ। 5-21-8x(3418)
భీష్మే బ్రువతి తద్వాక్యం ధృష్టమాక్షిప్య మన్యునా।
దుర్యోధనం సమాలోక్య కర్ణో వచనమబ్రవీత్ ॥ 5-21-8(32343)
న తత్రావిదితం బ్రహ్మఁల్లోకే భూతేన కేనచిత్ ।
పునరుక్తేన కిం తేన భాషితేన పునః పునః ॥ 5-21-9(32344)
దుర్యోధనార్థే శకునిర్ద్యూతే నిర్జితవాన్పురా ।
సమయేన గతోఽరణ్యం పాండుపుత్రో యుధిష్ఠిరః ॥ 5-21-10(32345)
స తం సమయమాశ్రిత్య రాజ్యం నేచ్ఛతి పైతృకం।
బలమాశ్రిత్య మత్స్యానాం పాంచాలానాం చ మూర్ఖవత్ ॥ 5-21-11(32346)
దుర్యోధనో భయాద్విద్వన్న దద్యాత్పాదమంతతః।
ధర్మతస్తు మహీం కృత్స్నాం ప్రదద్యాచ్ఛత్రవేఽపి చ ॥ 5-21-12(32347)
యది కాంక్షంతి తే రాజ్యం పితృపైతామహం పునః ।
యథాప్రతిజ్ఞం కాలం తం చరంతు వనమాశ్రితాః ॥ 5-21-13(32348)
తతో దుర్యోధనస్యాంకే వర్తంతామకుతోభయాః ।
అధార్మికీం తు మా బుద్ధిం మౌర్ఖ్యాత్కుర్వంతు కేవలాత్ ॥ 5-21-14(32349)
అథ తే ధర్మముత్సృత్య యుద్ధమిచ్ఛంతి పాండవాః।
ఆసాద్యేమాన్కురుశ్రేష్ఠాన్స్మరిష్యంతి వచో మమ ॥ 5-21-15(32350)
భీష్మ ఉవాచ। 5-21-16x(3419)
కిం ను రాధేయ వాచా తే కర్మ తత్స్మర్తుమర్హసి।
ఏక ఏవ యదా పార్థః షడ్రథాంజితవాన్యుధి ॥ 5-21-17a` విరాటనగరే ధీరః కిం త్వం తత్రైవ నాగతః'।
బహుశో జీయమానస్య కర్మ దృష్టం తదైవ తే ॥ 5-21-16(32351)
న చేదేవం కరిష్యామో యదయం బ్రాహ్మణోఽబ్రవీత్।
ధ్రువం యుధి హతాస్తేన భక్షయిష్యామ పాంసుకాన్। 5-21-18(32352)
` దుర్యోధనః సహామాత్యో వినంక్ష్యతి న సంశయః ॥ 5-21-19(32353)
వైశంపాయన ఉవాచ।
ధృతరాష్ట్రస్తతో భీష్మమనుమాన్య ప్రసాద్య చ।
అవభర్త్స్య చ రాధేయమిదం వచనమబ్రవీత్ ॥ 5-21-19x(3420)
అస్మద్ధితం వాక్యమిదం భీష్మః శాంతనవోఽబ్రవీత్।
పాండవానాం హితం చైవ సర్వస్య జగతస్తథా ॥ 5-21-20(32354)
చింతయిత్వా తు పార్థేభ్యః ప్రేషయిష్యామి సంజయం ।
స భవాన్ప్రతియాత్వద్య పాండవానేవ మాచిరం ॥ 5-21-21(32355)
స తం సత్కృత్య కౌరవ్యః ప్రేషయామాస పాండవాన్ ।
సభామధ్యే సమాహూయ సంజయం వాక్యమబ్రవీత్ ॥ ॥ 5-21-22(32356)
ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి సంజయయానపర్వణి ఏకవింశోఽధ్యాయః ॥
Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-21-8 ధృష్టం ధర్షణాయుక్తం యథా స్యాత్తథా ॥ 8 ।
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.