(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఉద్యోగపర్వ - అధ్యాయ 018
॥ శ్రీః ॥
5.18. అధ్యాయః 018
Mahabharata - Udyoga Parva - Chapter Topics
ఇంద్రేణ పునర్దేవలోకమేత్య త్రైలోక్యరాజ్యపాలనం ॥ 1 ॥
శల్యేన ఇంద్రవత్తాంతకథనపూర్వకం యుధిష్ఠిరాదీనాశ్వాస్య పునర్దుర్యోధనసమీపగమనం ॥ 2 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text
శల్య ఉవాచ। 5-18-0x(3411)(32253)
తతః శక్రః స్తూయమానో గంధర్వాప్సరసాం గణైః।
ఐరావతం సమారుహ్య ద్విపేంద్రం లక్షణైర్యుతం ॥ 5-18-1(32254)
పావకః సుమహాతేజా మహర్షిశ్చ బృహస్పతిః।
యమశ్చ వరుణశ్చైవ కుబేరశ్చ ధనేశ్వరః ॥ 5-18-2(32255)
సర్వైర్దేవైః పరివృతః శక్రో వృత్రనిషూదనః ।
గంధర్వైరప్సరోభిశ్చ యాతస్త్రిభువనం ప్రభుః ॥ 5-18-3(32256)
స సమేత్య మహేంద్రాణ్యా దేవరాజః శతక్రతుః।
ముదా పరమయా యుక్తః పాలయామాస దేవరాట్ ॥ 5-18-4(32257)
తతః స భగవాంస్తత్ర అంగిరాః సమదృశ్యత।
అథర్వవేదమంత్రైశ్చ దేవేంద్రం సమపూజయత్॥ 5-18-5(32258)
తతస్తు భగవానింద్రః సంహృష్టః సమపద్యత।
వరం చ ప్రదదౌ తస్మై అథర్వాంగిరసే తదా॥ 5-18-6(32259)
అథర్వాంగిరసం నామ వేదేఽస్మిన్వై భవిష్యతి।
ఉదాహరణమేతద్ధి యజ్ఞభాగం చ లప్స్యసే। 5-18-7(32260)
ఏవం సంపూజ్య భగవానథర్వాంగిరసం తదా।
వ్యసర్జయన్మహారాజ దేవరాజః శతక్రతుః ॥ 5-18-8(32261)
సంపూజ్య సర్వాంస్త్రిదశానృషీంశ్చాపి తపోధనాన్।
ఇంద్రః ప్రముదితో రాజంధర్మేణాపాలయత్ప్రజాః ॥ 5-18-9(32262)
ఏవం దుఃఖమనుప్రాప్తమింద్రేణ సహ భార్యయా।
అజ్ఞాతవాసశ్చ కృతః శత్రూణాం వధకాంక్షయా ॥ 5-18-10(32263)
నాత్ర మన్యుస్త్వయా కార్యో యత్క్లిష్టోఽసి మహావనే।
ద్రౌపద్యా సహ రాజేంద్ర భ్రాతృభిశ్చ మహాత్మభిః ॥ 5-18-11(32264)
ఏవం త్వమపి రాజేంద్ర రాజ్యం ప్రాప్స్యసి భారత।
వృత్రం హత్వా యథా ప్రాప్తః శక్రః కౌరవనందన ॥ 5-18-12(32265)
దురాచారశ్చ నహుషో బ్రహ్వద్విట్ పాపచేతనః।
అగస్త్యశాపాభిహతో వినష్టః శాశ్వతీః సమాః ॥ 5-18-13(32266)
ఏవం తవ దురాత్మానః శత్రవః శత్రుసూదన ।
క్షిప్రం నాశం గమిష్యంతి కర్ణదుర్యోధనాదయః ॥ 5-18-14(32267)
తతః సాగరపర్యంతాం భోక్ష్యసే మేదినీమిమాం।
భ్రాతృభిః సహితో వీర ద్రౌపద్యా చ సహానయా ॥ 5-18-15(32268)
ఉపాఖ్యానమిదం శక్రవిజయం వేదసంమితం ।
రాజ్ఞా వ్యూఢేష్వనీకేషు శ్రోతవ్యం జయమిచ్ఛతా। 5-18-16(32269)
తస్మాత్సంశ్రావయామి త్వాం విజయం జయతాం వర।
సంస్తూయమానా వర్ధంతే మహాత్మానో యుధిష్ఠిర॥ 5-18-17(32270)
క్షత్రియాణామభావోయం యుధిష్ఠిర మహాత్మనాం।
దుర్యోధనాపరాధేన భీమార్జునబలేన చ॥
సంగ్రామే సంక్షయో ఘోరో భవిష్యత్యచిరాదివ ॥ 5-18-18(32271)
ఆఖ్యానమింద్రవిజయం య ఇదం నియతః పఠేత్।
ధూతపాప్మా జితస్వర్గః పరత్రేహ చ మోదతే ॥ 5-18-19(32272)
న చారిజం భయం తస్య నాపుత్రో వా భవేన్నరః।
నాపదం ప్రాప్నుయాత్కాంచిద్దీర్ఘమాయుశ్చ విందతి।
సర్వత్ర దయమాప్నోతి న కదాచిత్పరాజయం ॥ 5-18-20(32273)
వైశంపాయన ఉవాచ। 5-18-21x(3412)
ఏవమాశ్వాసితో రాజా శల్యేన భరతర్షభ ।
పూజయామాస విధివచ్ఛల్యం ధర్మభృతాం వరః ॥ 5-18-21(32274)
శ్రుత్వా తు శల్యవచనం కుంతీపుత్రో యుధిష్ఠిరః।
ప్రత్యువాచ మహాబాహుర్మద్రరాజమిదం వచః ॥ 5-18-22(32275)
భవాన్కర్ణస్య సారథ్యం కరిష్యతి న సంశయః।
తత్ర తేజోవధః కార్యః కర్ణస్యార్జునసంస్తవైః ॥ 5-18-23(32276)
శల్య ఉవాచ। 5-18-24x(3413)
ఏవమేతత్కరిష్యామి యథా మాం సంప్రభాషసే।
యచ్చాన్యదపి శక్ష్యామి తత్కరిష్యాంయహం తవ ॥ 5-18-24(32277)
వైశంపాయన ఉవాచ। 5-18-25x(3414)
తతస్త్వామంత్ర్య కౌంతేయాంఛల్యో మద్రాధిపస్తదా।
జగామ సబలః శ్రీమాందుర్యోధనమరిందమ ॥ ॥ 5-18-25(32278)
ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి సేనోద్యోగపర్వణి అష్టాదశోఽధ్యాయః ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.