(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఉద్యోగపర్వ - అధ్యాయ 017
॥ శ్రీః ॥
5.17. అధ్యాయః 017
Mahabharata - Udyoga Parva - Chapter Topics
లోకపాలైః సహ నహుషనిషూదనోపాయం మంత్రయంతమింద్రమేత్య భగస్త్యేన నహుషస్య దేవరాజ్యాత్పరిభ్రంశనివేదనం ॥ 1 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text
శల్య ఉవాచ। 5-17-0x(3404)(32229)
అథ సంచింతయానస్య దేవరాజస్య ధీమతః।
నహుషస్య వధోపాయం లోకపాలైః సదైవతైః ॥ 5-17-1(32230)
తపస్వీ తత్ర భగవానగస్త్యః ప్రత్యదృశ్యత।
సోఽబ్రవీదర్చ్య దేవేంద్రం దిష్ట్యా వై వర్ధతే భవాన్ ॥ 5-17-2(32231)
విశ్వరూపవినాశేన వృత్రాసురవధేన చ।
దిష్ట్యాద్య నహుషో భ్రష్టో దేవరాజ్యాత్పురందర ॥ 5-17-3(32232)
దిష్ట్యా హతారిం పశ్యామి భవంతం వలసూదన। 5-17-4(32233)
ఇంద్ర ఉవాచ।
స్వాగతం తే మహర్షేఽస్తు ప్రీతోఽహం దర్శనాత్తత।
పాద్యమాచమనీయం చ గామర్ఘ్యం చ ప్రతీచ్ఛ మే ॥ 5-17-4x(3405)
శల్య ఉవాచ। 5-17-5x(3406)
పూజితం చోపవిష్టం తమాసేన మునిసత్తమం।
పర్యపృచ్ఛత దేవేశః ప్రహృష్టో బ్రాహ్మణర్షభం ॥ 5-17-5(32234)
శ్రోతుమిచ్ఛామి భగవన్కథ్యమానం ద్విజోత్తమ।
పరిభ్రష్టః కథం స్వర్గాన్నహుషః పాపనిశ్చయః ॥ 5-17-6(32235)
అగస్త్య ఉవాచ। 5-17-7x(3407)
శ్రృణు శక్ర ప్రియం వాక్యం యథా రాజా దురాత్మవాన్ ।
స్వర్గాద్భ్రష్టో దురాచారో నహుషో బలదర్పితః ॥ 5-17-7(32236)
శ్రమార్తాశ్చ వహంతస్తం నహుషం పాపకారిణం ।
దేవర్షయో మహాభాగాస్తథా బ్రహ్మర్షయోఽమలాః ॥ 5-17-8(32237)
పప్రచ్ఛుర్నహుషం దేవం సంశయం జయతాం వర।
య ఇమే బ్రహ్మణా ప్రోక్తా మంత్రా వై ప్రోక్షణే గవాం ॥ 5-17-9(32238)
ఏతే ప్రమాణం భవత ఉతాహో నేతి వాసవ।
నహుషో నేతి తానాహ తమసా మూఢచేతనః ॥ 5-17-10(32239)
ఋషయ ఊచుః। 5-17-11x(3408)
అధర్మే సంప్రవృత్తస్త్వం ధర్మం న ప్రతిపద్యసే।
ప్రమాణమేతదస్మాకం పూర్వం ప్రోక్తం మహర్షిభిః ॥ 5-17-11(32240)
అగస్త్య ఉవాచ। 5-17-12x(3409)
తతో వివదమానః స మునిభిః సహ వాసవ ।
అథ మామస్పృశన్మూర్ధ్ని పాదేనాధర్మపీడితః ॥ 5-17-12(32241)
తేనాభూద్ధతతేజాశ్చ నిఃశ్రీకశ్చ మహీపతిః ।
తతస్తం తమసా విగ్నమవోచం భృశపీడితం ॥ 5-17-13(32242)
యస్మాత్పూర్వైః కృతం రాజన్బ్రహ్మర్షిభిరనుష్ఠితం ।
అదృష్టం దూషయసి మే యచ్చ మూర్ధ్య్రస్పృశః పదా ॥ 5-17-14(32243)
యచ్చాపి త్వమృషీన్మూఢ బ్రహ్మకల్పాందురాసదాన్ ॥ 5-17-15(32244)
వాహాన్కృత్వ్రా వాహయసి తేన స్వర్గాద్ధతప్రభః ।
ధ్వంస పాప పరిభ్రష్టః క్షీణపుణ్యో మహీతలే ॥ 5-17-16(32245)
దశవర్షసహస్రాణి సర్పరూపధరో మహాన్।
విచరిష్యసి పూర్ణేషు పునః స్వర్గమవాప్స్యసి ॥ 5-17-17(32246)
` దృష్ట్వా యుధిష్ఠిరం నామ తవ వంశసముద్భవం।
నిహతో బ్రహ్మశాపేన ప్రపద్యస్వ త్రివిష్టపం॥' 5-17-18(32247)
ఏవం భ్రష్టో దురాత్మా స దేవరాజ్యాదరిందమ।
దిష్ట్యా వర్ధామహే శక్ర హతో బ్రహ్మర్షికంటకః ॥ 5-17-19(32248)
త్రివిష్టపం ప్రపద్యస్వ పాహి లోకాఞ్శచీపతే।
జితేంద్రియో జితామిత్రః స్తూయమానో మహర్షిభిః ॥ 5-17-20(32249)
శల్య ఉవాచ। 5-17-21x(3410)
తతో దేవా భృశం తుష్టా మహర్షిగణసంవృతాః।
పితరశ్చైవ యక్షాశ్చ భుజగా రాక్షసాస్తథా ॥ 5-17-21(32250)
గంధర్వా దేవకన్యాశ్చ సర్వే చాప్సరసాం గణాః।
సరాంసి సరితః శైలాః సాగరాశ్చ విశాంపతే ॥ 5-17-22(32251)
ఉపాగంయాబ్రువన్సర్వే దిష్ట్యా వర్ధసి శక్రుహన్ ।
హతశ్చ నహుషః పాపో దిష్ట్యాగస్త్యేన ధీమతా।
దిష్ట్యా పాపసమాచారః కృతః సర్పో మహీతలే ॥ ॥ 5-17-23(32252)
ఇతి శ్రీమన్మహాభాతే ఉద్యోగపర్వణి సేనోద్యోగపర్వణి సప్తదశోఽధ్యాయః ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.