(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


ఉద్యోగపర్వ - అధ్యాయ 016

॥ శ్రీః ॥
5.16. అధ్యాయః 016
Mahabharata - Udyoga Parva - Chapter Topics
బృహస్పతినా బ్రాహ్మమంత్రసంవర్ధితేనాగ్నినా పద్మనాలస్యేంద్రం దృష్ట్వా బృహస్పతయే తన్నివేదనం ॥ 1 ॥ బృహస్పతినా తత్ర గత్వా ఇంద్రే స్తూయమానే కుబేరాదీనాం తత్రాగమనం ॥ 2 ॥ ఇంద్రేణ నహుషజయే సాహాయ్యాయాగ్నేర్భాగదానపూర్వకం కుబేరాదీనాం తత్తాద్దిగాధిపత్యేఽభిషేచనం ॥ 3 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text

బృహస్పతిరువాచ। 5-16-0x(3397)(32192)
త్వమగ్రే సర్వదేవానాం ముఖం త్వమసి హవ్యవాట్।
త్వమంతః సర్వభూతానాం గూఢశ్చరసి సాక్షివత్॥ 5-16-1(32193)
త్వామాహురేకం కవయస్త్వామాహుస్త్రివిధం పునః।
త్వయా త్యక్తం జగచ్చేదం సద్యో నశ్యేద్ధుతాశన ॥ 5-16-2(32194)
కృత్వా తుభ్యం నమో విప్రాః స్వకర్మవిజితాం గతిం।
గచ్ఛంతి సహ పత్నీభిః సుతైరపి చ శాశ్వతీం ॥ 5-16-3(32195)
త్వమేవాగ్నే హవ్యవాహస్త్వమేవ పరమం హవిః।
యజంతి సత్రైస్త్వామేవ యజ్ఞైశ్చ పరమాధ్వరైః ॥ 5-16-4(32196)
సృష్ట్వా లోకాంస్త్రీమిమాన్హవ్యవాహ
ప్రాప్తే కాలే పచసి పునః సమిద్ధః ।
త్వం సర్వస్య భువనస్య ప్రసూతి-
స్త్వమేవాగ్రే భవసి పునః ప్రతిష్ఠా ॥ 5-16-5(32197)
త్వామగ్నే జలదానాహుర్విద్యుతశ్చ మనీషిణః।
వహంతి సర్వభూతాని త్వత్తో నిష్క్రంయ హేతయః ॥ 5-16-6(32198)
త్వయ్యాపో నిహితాః సర్వాస్త్వయి సర్వమిదం జగత్।
న తేఽస్త్యవిదితం కిచిత్రిషు లోకేషు పావక ॥ 5-16-7(32199)
స్వయోర్ని భజతే సర్వో విశస్వాపోఽవిశంకితః।
అహం త్వాం వర్ధయిష్యామి బ్రాహ్మైర్మంత్రైః సనాతనైః ॥ 5-16-8(32200)
ఏవం స్తుతో హవ్యవాట్ స భగవాన్కవిరుత్తమః ।
బృహస్పతిమథోవాచ ప్రీతిమాన్వాక్యముత్తమం।
దర్శయిష్యామి తే శక్రం సత్యమేతద్బ్రవీమి తే॥ 5-16-9(32201)
శల్య ఉవాచ। 5-16-10x(3398)
ప్రవిష్యాపస్తతో వహ్నిః ససముద్రాః సపల్వలాః।
ఆససాద సరస్తచ్చ గూఢో యత్ర శతక్రతుః ॥ 5-16-10(32202)
అథ తత్రాపి పద్మాని విచిన్వన్భరతర్షభ ।
అపశ్యత్స తు దేవేంద్రం బిసమధ్యగతం తదా ॥ 5-16-11(32203)
ఆగత్య చ తతస్తూర్ణం తమాచష్ట బృహస్పతేః।
అణుమాత్రేణ వపుషా పద్మతంత్వాశ్రితం ప్రభుం ॥ 5-16-12(32204)
గత్వా దేవర్షిగంధర్వైః సహితోఽథ బృహస్పతిః ।
పురాణైః కర్మభిర్దేవం తుష్టావ బలసూదనం ॥ 5-16-13(32205)
మహాఽసురో హతః శక్ర నముచిర్దారుణస్త్వయా ।
శంబరశ్చ బలశ్చైవ తథోభౌ ఘోరవిక్రమౌ ॥ 5-16-14(32206)
శతక్రతో వివర్ధస్వ సర్వాఞ్శత్రూన్నిషూదయ ।
ఉత్తిష్ఠ శక్ర సంపశ్య దేవర్షీశ్చ సమాగతాన్ ॥ 5-16-15(32207)
మహేంద్ర దానవాన్హత్వా లోకాస్త్రాతాస్త్వయా విభో।
అపాం ఫేనం సమాసాద్య విష్ణుతేజోతిబృంహితం।
త్వయా వృత్రో హతః పూర్వం దేవరాజ జగత్పతే ॥ 5-16-16(32208)
త్వం సర్వభూతేషు శరణ్య ఈడ్య-
స్త్వయా సమం విద్యతే నేహ భూతం।
త్వయా ధార్యంతే సర్వభూతాని శక్ర
త్వం దేవానాం మహిమానం చకర్థ ॥ 5-16-17(32209)
పాహి సర్వాంశ్చ లోకాంశ్చ మహేంద్ర బలమాప్నుహి ।
ఏవం సంస్తూయమానశ్చ సోఽవర్ధత శనైః శనైః ॥ 5-16-18(32210)
స్వం చైవ వపురాస్థాయ బభూవ స బలాన్వితః।
అబ్రవీచ్చ గురం దేవో బృహస్పతిమవస్థితం ॥ 5-16-19(32211)
కిం కార్యమవశిష్టం వో హతస్త్వాష్ట్రో మహాసురః ।
వృత్రశ్చ సుమహాకాయో యో వై లోకాననాశయత్ ॥ 5-16-20(32212)
బృహస్పతిరువాచ। 5-16-21x(3399)
మానుషో నహుషో రాజా దేవర్షిగణతేజసా।
దేవరాజ్యమనుప్రాప్తః సర్వాన్నో బాధతే భృశం ॥ 5-16-21(32213)
ఇంద్ర ఉవాచ। 5-16-22x(3400)
కథం చ నహుషో రాజ్యం దేవానాం ప్రాప దుర్లభం।
తపసా కేన వా యుక్తః కింవీర్యో వా బృహస్పతే ।
` తత్సర్వం కథయ త్వం మే యథేంద్రత్వముపేయివాన్ ॥ 5-16-22(32214)
బృహస్పతిరువాచ। 5-16-23x(3401)
త్వయి ప్రనష్టే దేవేశ విశ్వం ప్రవ్యథితం జగత్।
పరస్పరభయోద్విగ్నం బభూవార్తమరాజకం ॥ 5-16-23(32215)
తతో దేవైః సగంధర్వైః సర్షిసంఘైః సపావకైః ।
మానుషో నహుషో రాజా దేవరాజ్యేఽభిషేచితః ॥ 5-16-24(32216)
దేవా భీతాః శక్రమకామయంత
త్వయా త్యక్తం మహదైంద్రం పదం తత్।
తదా దేవాః పితరోఽథర్షయశ్చ
గంధర్వముఖ్యాశ్చ సమేత్య సర్వే ॥ 5-16-25(32217)
గత్వాఽబ్రువన్నహుషం తత్ర శక్ర
త్వం నో రాజా భవ భువనస్య గోప్తా।
తానబ్రవీన్నహుషో నాస్మి శక్త
ఆప్యాయధ్వం తపసా తేజసా మాం ॥ 5-16-26(32218)
ఏవముక్తైర్వర్ద్ధితశ్చాపి దేవై
రాజాఽభవన్నహుషో ఘోరవీర్యః।
త్రైలోక్యే చ ప్రాప్య రాజ్యం మహర్షీ-
న్కృత్వా వాహాన్యాతి లోకాందురాత్మా ॥ 5-16-27(32219)
తేజోహరం దృష్టివిషం సుఘోరం
మా త్వం పశ్యేర్నహుషం వై కదాచిత్।
దేవాశ్చ సర్వే నహుషం భృశార్తా
న పశ్యంతే గూఢరూపాశ్చరంతః ॥ 5-16-28(32220)
శల్య ఉవాచ। 5-16-29x(3402)
ఏవం వదత్యంగిరసాం వరిష్ఠే
బృహస్పతౌ లోకపాలః కుబేరః।
వైవస్వతశ్చైవ యమః పురాణో
దవేశ్చ సోమో వరుణశ్చాజగామ॥ 5-16-29(32221)
తే వై సమాగంయ మహేంద్రమూచు-
ర్దిష్ట్యా త్వాష్ట్రో నిహతశ్చైవ వృత్రః।
దిష్ట్యా చ త్వాం కుశలినమక్షతం చ
పశ్యామో వై నిహతారిం చ శక్ర ॥ 5-16-30(32222)
స తాన్యథావచ్చ హి లోకపాలా-
న్సమేత్స వై ప్రీతమనా మహేంద్రః।
ఉవాచ చైనాన్ప్రతిభాష్య శక్రః
సంచోదయిష్యన్నహుషస్యాంతరేణ ॥ 5-16-31(32223)
రాజా దేవానాం నహుషో ఘోరరూప-
స్తత్ర సాహ్యం దీయతాం మే భవద్భిః ।
తే చాబ్రువన్నహుషో ఘోరరూపో
దృష్టీవిషస్తస్య బిభీమ ఈశ ॥ 5-16-32(32224)
త్వం చేద్రాజానం నహుషం పరాజయే-
స్తతో వయం భాగమర్హామ శక్ర।
ఇంద్రోఽబ్రవీద్భవతు భవానపాం పతి-
ర్యమః కుబేరశ్చ మయాభిషేకం ॥ 5-16-33(32225)
సంప్రాప్నువంత్వద్య సహైవ దైవతై
రిపుం జయామ తం నహుషం ఘోరదృష్టిం।
తతః శక్రం జ్వలనోఽప్యాహ భాగ
ప్రయచ్ఛ మహ్యం తవ సాహ్యం కరిష్యే।
తమాహ శక్రో భవితాఽగ్నే తవాపి
చేంద్రాగ్న్యోర్వై భాగ ఏకో మహాక్రతౌ ॥ 5-16-34(32226)
శల్య ఉవాచ। 5-16-35x(3403)
ఏవం సంచింత్య భగవాన్మహేంద్రః పాకశాసనః।
కుబేరం సర్వయక్షాణాం ధనానాం చ ప్రభుం తథా ॥ 5-16-35(32227)
వైవస్వతం పితౄణాం చ వరుణం చాప్యపాం తథా।
ఆధిపత్యం దదౌ శక్రః సత్కృత్య వరదస్తథా ॥ ॥ 5-16-36(32228)

ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి సేనోద్యోగపర్వణి షోడశోఽధ్యాయః ॥

Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-16-6 హేతయః జ్వాలాః ॥
5-16-31 నహుషస్యాంతరేణ అంతరం భేదః। బుద్ధిభేదార్థమిత్యర్థః ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.