(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


ఉద్యోగపర్వ - అధ్యాయ 006

॥ శ్రీః ॥
5.6. అధ్యాయః 006
Mahabharata - Udyoga Parva - Chapter Topics
ద్రుపదేన ధృతరాష్ట్రంప్రతి స్వపురోహితప్రేషణం ॥ 1 ॥
పురోహితస్య హాస్తినపురగమనం ॥ 2 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text

ద్రుపద ఉవాచ। 5-6-0x(3335)(31803)
భూతానాం ప్రాణినః శ్రేష్ఠాః ప్రాణినాం బుద్ధిజీవినః।
బుద్ధిమత్సు నరాః శ్రేష్ఠా నరేష్వపి ద్విజాతయః ॥ 5-6-1(31804)
ద్విజేషు వైద్యాః శ్రేయాంసో వైద్యేషు కృతబుద్ధయః।
కృతబుద్ధిషు కర్తారః కర్తృషు బ్రహ్మవాదినః ॥ 5-6-2(31805)
స భవాన్కృబుద్ధీనాం ప్రధాన ఇతి మే మతిః ।
కులేన చ విశిష్టోఽసి వయసా చ శ్రుతేన చ।
ప్రజ్ఞయా సదృశశ్చాసి శుక్రేణాంగిరసేన చ ॥ 5-6-3(31806)
విదితం చాపి తే సర్వం యథావృత్తః స కౌరవః ।
పాండవశ్చ యథావృత్తః కుంతీపుత్రో యుధిష్ఠిరః ॥ 5-6-4(31807)
ధృతరాష్ట్రస్య విదితే వంచితాః పాండవాః పరైః ।
విదురేణానునీతోఽపి పుత్రమేవానువర్తతే ॥ 5-6-5(31808)
శకునిర్బుద్ధిపూర్వం హి కుంతీపుత్రం సమాహ్వయత్ ।
అనక్షజ్ఞం మతాక్షః సన్క్షత్రవృత్తే స్థితం శుచిం ॥ 5-6-6(31809)
తే తథా వంచయిత్వా తు ధర్మరాజం యుధిష్ఠిరం ।
న కస్యాంచిదవస్థాయాం రాజ్యం దాస్యంతి వై స్వయం ॥ 5-6-7(31810)
భవాంస్తు ధర్మసంయుక్తం ధృతరాష్ట్రం బ్రువన్వచః ।
మనాంసి తస్య యోధానాం ధ్రువమావర్తయిష్యతి ॥ 5-6-8(31811)
విదురశ్చాపి తద్వాక్యం సాధయిష్యతి తావకం।
భీష్మద్రోణకృపాదీనాం భేదం సంజనయిష్యతి ॥ 5-6-9(31812)
అమాత్యేషు చ భిన్నేషు యోధేషు విముఖేషు చ।
పునరేకత్ర కరణం తేషాం కర్మ భవిష్యతి ॥ 5-6-10(31813)
ఏతస్మిన్నంతరే పార్థాః సుఖమేకాగ్రబుద్ధయః।
సేనాకర్మ కరిష్యంతి ద్రవ్యాణాం చైవ సంచయం ॥ 5-6-11(31814)
భిద్యమానేషు చ స్వేషు లంబమానే తథా త్వయి।
న తథా తే కరిష్యంతి సేనాకర్మ న సంశయః ॥ 5-6-12(31815)
ఏతత్ప్రయోజనం చాత్ర ప్రాధాన్యేనోపలభ్యతే।
సంగత్యా ధృతరాష్ట్రశ్చ కుర్యాద్ధర్ంయం వచస్తవ ॥ 5-6-13(31816)
స భవాంధర్మయుక్తశ్చ ధర్ంయం తేషు సమాచరన్ ।
కృపాలుషు పరిక్లేశాన్పాండవీయాన్ప్రకీర్తయన్ ॥ 5-6-14(31817)
వృద్ధేషు కులధర్మం చ బ్రువన్పూర్వైరనుష్ఠితం ।
విభేత్స్యతి మనాంస్యేషమితి మే నాత్ర సంశయః ॥ 5-6-15(31818)
న చ తేభ్యో భయం తేఽస్తి బ్రాహ్మణో హ్యసి వేదవిత్ ।
దూతకర్మణి యుక్తశ్చ స్థవిరశ్చ విశేషతః ॥ 5-6-16(31819)
స భవాన్పుష్యయోగేన ముహూర్తేన జయేన చ।
కౌరవేయాన్ప్రయాత్వాశు కౌంతేయస్యార్థసిద్ధయే ॥ 5-6-17(31820)
వైశంపాయన ఉవాచ। 5-6-18x(3336)
తథాఽనుశిష్టః ప్రయయౌ ద్రుపదేన మహాత్మనా।
పురోధా వృత్తసంపన్నో నగరం నాగసాహ్వయం ॥ 5-6-18(31821)
శిష్యైః పరివృతో విద్వాన్నీతిశాస్త్రార్థకోవిదః ।
పాండవానాం హితార్థాయ కౌరవాన్ప్రతిజగ్మివాన్ ॥ ॥ 5-6-19(31822)

ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి సేనోద్యోగపర్వణి షష్ఠోఽధ్యాయః ॥

Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-6-2 వైద్యాః విద్యావంతః । కృతబుద్ధయః సిద్ధాంతజ్ఞాః ॥ 2 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.