(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


ఉద్యోగపర్వ - అధ్యాయ 004

॥ శ్రీః ॥
5.4. అధ్యాయః 004
Mahabharata - Udyoga Parva - Chapter Topics
ద్రుపదేన సాత్యకిమతానుమోదనేన రాజ్ఞామాహ్వానాయ దూతప్రస్థనకథనపూర్వకం స్వపురోహితస్య ధృతరాష్ట్రంప్రతి ప్రేషణకథనం ॥ 1 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text

ద్రుపద ఉవాచ। 5-4-0x(3332)(31756)
ఏవమేతన్మహాబాహో భవిష్యతి న సంశయః।
న హి దుర్యోధనో రాజ్యం మధురేణ ప్రదాస్యతి ॥ 5-4-1(31757)
అనువర్త్స్యతి తం చాపి ధృతరాష్ట్రః సుతప్రియః।
భీష్మద్రోణౌ చ కార్పణ్యాన్మౌర్ఖ్యాద్రాధేయసౌబలౌ ॥ 5-4-2(31758)
బలదేవస్య వాక్యం తు మమ జ్ఞానే న యుజ్యతే।
ఏతద్ధి పురుషేణాగ్రే కార్యం సునయమిచ్ఛతా ॥ 5-4-3(31759)
న తు వాచ్యో మృదువచో ధార్తరాష్ట్రః కథంచన ।
నహి మార్దవసాధ్యోఽసౌ పాపబుద్ధిర్మతో మమ ॥ 5-4-4(31760)
గర్దభే మార్దవం కుర్యాద్గోషు తీక్ష్ణం సమాచరేత్ ।
మృదు దుర్యోధనే వాక్యం యో బ్రూయాత్పాపచేతసి ॥ 5-4-5(31761)
మృదుం వై మన్యతే పాపో భాషమాణమశక్తికం ।
హితమర్థం న జానీయాదబుద్ధిర్మార్దవే సతి ॥ 5-4-6(31762)
ఏతచ్చైవ కరిష్యామో యత్నశ్చ క్రియతామిహ ।
ప్రస్థాపయామ మిత్రేభ్యో బలాన్యుద్యోజయంతు నః ॥ 5-4-7(31763)
శల్యస్య ధృష్టకేతోశ్చ జయత్సేనస్య వా విభో ।
కేకయానాం చ సర్వేషాం దూతా గచ్ఛంతు శీఘ్రగాః ॥ 5-4-8(31764)
స చ దుర్యోధనో నూనం ప్రేషయిష్యతి సర్వశః ।
పూర్వాభిపన్నాః సంతశ్చ భజంతే పూర్వచోదనం ॥ 5-4-9(31765)
తత్వరధ్వం నరేంద్రాణాం పూర్వమేవ ప్రచోదనే ।
మహద్ధి కార్యం వోఢవ్యమితి మే వర్తతే మతిః ॥ 5-4-10(31766)
శల్యస్య ప్రేష్యతాం శీఘ్రం యే చ తస్యానుగా నృపాః ।
భగదత్తాయ రాజ్ఞే చ పూర్వసాగరవాసినే ॥ 5-4-11(31767)
అమితౌజసే తథోగ్రాయ హార్దిక్యాయాంధకాయ చ।
దీర్ఘప్రజ్ఞాయ శూరాయ రోచమానాయ వా విభో ॥ 5-4-12(31768)
ఆనీయతాం బృహంతశ్చ సేనాబిందుశ్చ పార్థివః ।
సేనజిత్ప్రతిబింధ్యశ్చ చిత్రవర్మా సువాస్తుకః ॥ 5-4-13(31769)
బాహ్లీకో ముంజకేశశ్చ చైద్యాధిపతిరేవ చ।
సుపార్శ్వశ్చ సుబాహుశ్చ పౌరవశ్చ మహారథః ॥ 5-4-14(31770)
శకానాం పహ్లవానాం కర్ణవేష్టశ్చ పార్థివః ॥
సురారిశ్చ నదీజశ్చ కర్ణవేష్టశ్చ పార్థివః ॥ 5-4-15(31771)
నీలశ్చ వీరధర్మా చ భూమిపాలశ్చ వీర్యవాన్ ।
దుర్జయో దంతవక్రశ్చ రుక్మీ చ జనమేజయః ॥ 5-4-16(31772)
ఆషాఢో వాయువేగశ్చ పూర్వపాలీ చ పార్థివః ।
భూరితేజా దేవకశ్చ ఏకలవ్యః సహాత్మజైః ॥ 5-4-17(31773)
కారూషకాశ్చ రాజానః క్షేమధూర్తిశ్చ వీర్యవాన్ ।
కాంభోజా ఋషికా యే చ పశ్చిమానూపకాశ్చ యే ॥ 5-4-18(31774)
జయత్సేనశ్చ కాశ్యశ్చ తథా పంచనదా నృపాః ॥
జానకిశ్చ దుర్ధర్షః పార్వతీయాశ్చ యే నృపాః ॥ 5-4-19(31775)
జానకిశ్చ సుశర్మా చ మణిమాన్యోతిమత్సకః।
పాంశురాష్ట్రాధిపశ్చైవ ధృష్టకేతుశ్చ వీర్యవాన్ ॥ 5-4-20(31776)
తుండశ్చ దండధారశ్చ బృహత్సేనశ్చ వీర్యవాన్।
అపరాజితో నిషాదశ్చ శ్రేణిమాన్వసుమానపి ॥ 5-4-21(31777)
బృహద్బలో మహౌజాశ్చ బాహుః పరపురంజయః ।
సముద్రసేనో రాజా చ సహ పుత్రేణ వీర్యవాన్ ॥ 5-4-22(31778)
ఉద్భవః క్షేమకశ్చైవ వాటధానశ్చ పార్థివః ।
శ్రుతాయుశ్చ దృఢాయుశ్చ సాల్వపుత్రశ్చ వీర్యవాన్ ॥ 5-4-23(31779)
కుమారశ్చ కలింగానామీశ్వరో యుద్ధదుర్మదః ।
ఏతేషాం ప్రేష్యతాం శీఘ్రమేతద్ధి మమ రోచతే ॥ 5-4-24(31780)
అయం చ బ్రాహ్మణో విద్వాన్మమ రాజన్పురోహితః।
ప్రేష్యతాం ధృతరాష్ట్రాయ వాక్యమస్మై ప్రదీయతాం ॥ 5-4-25(31781)
యథా దుర్యోధనో వాచ్యో యథా సాంతనవో నృపః ।
ధృతరాష్ట్రో యథా వాచ్యో ద్రోణశ్చ రథినాం వరః ॥ ॥ 5-4-26(31782)

ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి సేనోద్యోగపర్వణి చతుర్థోఽధ్యాయః ॥

Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-4-2 కార్పణ్యాత్ తదన్నభక్షణేన దైన్యాత్ ॥ 2 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.