(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఉద్యోగపర్వ - అధ్యాయ 003
॥ శ్రీః ॥
5.3. అధ్యాయః 003
Mahabharata - Udyoga Parva - Chapter Topics
సాత్యకినా బలరామవచనప్రతిక్షేపపూర్వకం దుర్యోధననిగ్రహనిర్ధారణం ॥ 1 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text
సాత్యకిరువాచ। 5-3-0x(3331)(31732)
యాదృశః పురుషస్యాత్మా తాదృశం సంప్రభాషతే।
యథారూపోఽంతరాత్మా తే తథారూపం ప్రభాషతే ॥ 5-3-1(31733)
సంతి వై పురుషాః శూరాః సంతి కాపురుషాస్తథా।
ఉభావేతౌ దృఢౌ పక్షౌ దృశ్యేతే పురుషాన్ప్రతి ॥ 5-3-2(31734)
ఏకస్మిన్నేవ జాయేతే కులే క్లీబమహాబలౌ ।
ఫలాఫలవతీ శాఖే యథైకస్మిన్వనస్పతౌ ॥ 5-3-3(31735)
నాభ్యసూయామి తే వాక్యం బ్రువతో లాంగలధ్వజ।
యే తు శృణ్వంతి తే వాక్యం తానసూయామి మాధవ ॥ 5-3-4(31736)
కథం హి ధర్మరాజస్య దోషమల్పమపి బ్రువన్।
లభతే పరిషన్మధ్యే వ్యాహర్తుమకుతోభయః॥ 5-3-5(31737)
సమాహూయ మహాత్మానం జితవంతోఽక్షకోవిదాః।
అనక్షజ్ఞం యథాఽశ్రద్ధం తేషు ధర్మజయః కుతః। 5-3-6(31738)
యది కుంతీసుతం గేహే క్రీడంతం భ్రాతృభిః సహ ।
అభిగంయ జయేయుస్తే తత్తేషాం ధర్మతో భవేత్ ॥ 5-3-7(31739)
సమాహూయ తు రాజానం క్షత్రధర్మరతం సదా।
నికృత్యా జితవంతస్తే కిం ను తేషాం పరం శుభం ॥ 5-3-8(31740)
కథం ప్రణిపతేచ్చాయమిహ కృత్వా పణం పరం।
వనవాసాద్విముక్తరతు ప్రాప్తః పైతామహం పదం ॥ 5-3-9(31741)
యద్యయం పరవిత్తాని కామయేత యుధిష్ఠిరః।
ఏవమప్యయమత్యంతం పరాన్నార్హతి యాచితుం ॥ 5-3-10(31742)
కథం చ ధర్మయుక్తాస్తే న చ రాజ్యం జిహీర్షవః।
నివృత్తవనవాసాంస్తాన్య ఆహుర్విదితా ఇతి ॥ 5-3-11(31743)
అనునీతా హి భీష్మేణ ద్రోణేన విదురేణ చ।
న వ్యవస్యంతి పాండూనాం ప్రదాతుం పైతృకం వసు ॥ 5-3-12(31744)
అహం తు తాంఛితైర్బాణైరనునీయ రణే బలాత్।
పాదయోః పాతయిష్యామి కౌంతేయస్య మహాత్మనః ॥ 5-3-13(31745)
అథ తే న వ్యవస్యంతి ప్రణిపాతాయ ధీమతః।
గమిష్యంతి సహామాత్యా యమస్య సదనం ప్రతి॥ 5-3-14(31746)
న హి తే యుయుధానస్య సంరబ్ధస్య యుయుత్సతః।
వేగం సమర్థాః సంసోద్ధుం వజ్రస్యేవ మహీధరాః ॥ 5-3-15(31747)
కో హి గాండీవధన్వానం కశ్చ చక్రాయుధం యుధి ।
మాం చాపి విషహేత్క్రుద్ధం కశ్చ భీమం దురాసదం ॥ 5-3-16(31748)
యమౌ చ దృఢధన్వానౌ యమకల్పౌ మహాద్యుతీ।
విరాటద్రుపదౌ వీరౌ యమకాలోపమద్యుతీ॥ 5-3-17(31749)
కో జిజీవిషురాసాదేద్ధృష్టద్యుంనం చ పార్షతం।
పంచైతాన్పాండవేయాంస్తు ద్రౌపద్యాః కీర్తివర్ధనాన్ ॥ 5-3-18(31750)
సమప్రమాణాన్పాండూనాం సమవీర్యాన్మదోత్కటాన్ ।
సౌభద్రం చ మహేష్వాసమమరైరపి దుఃసహం ॥ 5-3-19(31751)
గదప్రద్యుంనసాంబాంశ్చ కాలసూర్యానలోపమాన్।
తే వయం ధృతరాష్ట్రస్య పుత్రం శకునినా సహ ॥ 5-3-20(31752)
కర్ణం చైవ నిహత్యాజావభిషేక్ష్యామ పాండవం ।
నాధర్మో విద్యతే కశ్చిచ్ఛత్రూన్హత్వాఽఽతతాయినః ॥ 5-3-21(31753)
అధర్ంయమయశస్యం చ శాత్రవాణాం ప్రయాచనం।
హృద్భతస్తస్య యః కామస్తం కురుధ్వమతంద్రితాః ॥ 5-3-22(31754)
ధార్తరాష్ట్రో హ్యయుద్ధేన న రాజ్యం దాతుమిచ్ఛతి।
అద్య పాండుసుతో రాజ్యం లభతాం వా యుధిష్ఠిరః।
నిహతా వా రణే సర్వే స్వప్స్యంతి వసుధాతలే ॥ ॥ 5-3-23(31755)
ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి సేనోద్యోగపర్వణి తృతీయోఽధ్యాయః ॥
Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-3-3 ఫలాఫలావతీ। సుపో లుక్ ఆర్షః పూర్వసవర్ణో వా ॥ 3 ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.